TS Eamcet 2022: టీఎస్ ఎంసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఉదయం 11:45 గంటలకు ఐసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎంసెట్ ఫలితాల కోసం https://eamcet.tsche.ac.in/ వెబ్సైట్ చూడండి. read also: KL Rahul: కేఎల్ రాహుల్ వచ్చేశాడు.. ధావన్‌కు ఎసరు పెట్టేశాడు ఎంసెట్ ఇంజినీరింగ్…