Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ నుంచి ‘‘సుంకాల’’ పేరుతో అనేక దేశాలను బెదిరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించారు. ఇదిలా ఉంటే, భారత్‌పై కూడా పలు సందర్భాల్లో ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. భారత్, అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన కీలకంగా మారింది. Read Also: MAX : కిచ్చా సుదీప్ ‘మాక్స్’..…