Trivikram Speech at Guntur Kaaram Pre Release Event: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో నిర్వహించడానికి కారణం సినిమా పేరు గుంటూరు కారం అవ్వడమే అంటూ మొదలు పెట్టిన ఆయన రెండో కారణం మహేష్ మీ వాడు, మనందరి వాడు అందుకే ఆయన మీ మధ్య ఈ ఫంక్షన్ చేయాలని షూటింగ్లో బ�