నా లైఫ్ గురించి వేరే వాళ్లు ప్లాన్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం.. ఇక వాళ్లే నా పెళ్లి గురించి, నా హనీమూన్‌ను కూడా ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని వేచి చూస్తున్నాను అని త్రిష పోస్టులో పేర్కొంది.
Trisha : త్రిషకు సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయంగ్ అంతా ఇంతా కాదు. దాదాపు రెండు తరాల వారిని హీరోయిన్ గా అలరిస్తోంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పటికీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. 41 ఏళ్లు దాటిపోతున్నా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది ఈ భామ. ఎవర్ గ్రీన్ హీరోయిన్లలో ఒకరిగా ఉండే త్రిష.. ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తూనే ఉంది. అయితే పెళ్లిపై ఆమెను ఎప్పుడు అడిగినా…
Trisha Indirect warning to Gossips Creators: హీరోయిన్ గా సుమారు 21ఏళ్లు క్రితం ఎంట్రీ ఇచ్చిన త్రిష ఇప్పటికీ బ్రేకులు లేకుండా దూసుకు పోతూ ఉన్నారు . నేటికీ తరగని అందంతో మెరిసిపోతున్న ఆమె ఈమధ్యనే పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా కుందవై అనే పాత్రలో మెరిశారు. ఇక 40 దాటాక కూడా హీరోయిన్ గా సత్తా చాటుతూనే ఉన్నారు త్రిష చేతిలో తమిళ, మలయాళ సినిమాలు అన్నీ కలుపుకొని ఓ అరడజను దాకా ఉన్నాయి.…
పాపులర్ సౌత్ హీరోయిన్ త్రిష పెళ్లి అంశం మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 38 ఏళ్ల ఈ నటి త్వరలో ప్రఖ్యాత తమిళ దర్శకుడిని వివాహం చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. త్రిష వివాహం గురించి ఊహాగానాలు ఫిల్మ్ సర్కిళ్లలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వినికిడి. Read Also : విజయ్ ఆంటోనీ దర్శకుడిగా ‘బిచ్చగాడు…
త్రిష కృష్ణన్ దక్షిణాదిన స్టార్ గా దశాబ్ద కాలం పాటు కొనసాగిన హీరోయిన్లలో ఒకరు. ఇప్పుడు ఈ చెన్నైచంద్రం త్రిష పెళ్ళి బంధంలోకి అడుగు పెట్టబోతోంది అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాజాగా మరో హీరోయిన్ చేసిన ట్వీట్ తో త్రిష పెళ్లి ఫిక్స్ అయినట్టే అంటున్నారు నెటిజన్లు. ఈరోజు త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో త్రిషకు అత్యంత్య…