Trisha: ఆ నిర్మాతతో పెళ్లంటూ ప్రచారం.. త్రిష మాస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha Indirect warning to Gossips Creators: హీరోయిన్ గా సుమారు 21ఏళ్లు క్రితం ఎంట్రీ ఇచ్చిన త్రిష ఇప్పటికీ బ్రేకులు లేకుండా దూసుకు పోతూ ఉన్నారు . నేటికీ తరగని అందంతో మెరిసిపోతున్న ఆమె ఈమధ్యనే పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా కుందవై అనే పాత్రలో మెరిశారు. ఇక 40 దాటాక కూడా హీరోయిన్ గా సత్తా చాటుతూనే ఉన్నారు త్రిష చేతిలో తమిళ, మలయాళ సినిమాలు అన్నీ కలుపుకొని ఓ అరడజను దాకా ఉన్నాయి. మోస్ట్ అవైటెడ్ విజయ్, లోకేశ్ కనకరాజ్ ‘లియో’లో కూడా త్రిష హీరోయిన్. ఇలా ఒకపక్క ఆమె కెరీర్ ఇంత పీక్స్‌లో ఉండగా మరో వైపు ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగి ఆ తరువాత పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయింది. అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ మళ్లీ ఇన్నాళ్లకు త్రిష పెళ్లి వార్తలు తమిళ మీడియాలో బలంగానే వినపడుతున్నాయి.
OTT Update: బడా ఓటీటీ సంస్థల షాకింగ్ డెసిషన్… టెన్షన్లో టాలీవుడ్ మేకర్స్!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఆమె ఓ మలయాళ నిర్మాతను పెళ్లాడబోతున్నారని ప్రచారం మొదలైంది. గతంలో అతను చేసిన సినిమాలో త్రిష నటించిందని ఆ సమయంలోనే ఇద్దరిమధ్య ప్రేమ చిగురించిందనీ ప్రచారం మొదలైంది. ఇక త్వరలో అతనితో త్రిష ఏడడుగులు వేయబోతున్నారు అనిఅంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదే పెళ్లి అని కూడా ప్రచారం జరుగుతన్న సమయంలో త్రిష ఒక వార్నింగ్ లాంటి క్లారిటీ ఇచ్చింది. డియర్, “మీరు మరియు మీ బృందం ఎవరో మీకు తెలుసు”, “ప్రశాంతంగా ఉండండి అలాగే పుకార్లు ఆపండి అని అంటూనే ఆమె చీర్స్ అని పేర్కొంది. ఒకరకంగా త్రిష ఇలా పుకార్లు పుట్టించినవారికి వార్నింగ్ ఇచ్చిందని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఇలా పుకార్లు పుట్టిస్తున్నారో అది ఆమెకు తెలుసు అని అందుకే వారికి తగిలేలా ఆమె వార్నింగ్ ఇచ్చారు అంటూ ప్రచారం మొదలైంది.
DEAR “YOU KNOW WHO YOU ARE AND YOUR TEAM”,
“KEEP CALM AND STOP RUMOURING”
CHEERS!— Trish (@trishtrashers) September 21, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు