Rajasthan Woman Gave Birth For Triplets : ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లాలోని పిండావల్ గ్రామానికి చెందిన జయంతీలాల్ బదూదేవి దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లాడు కావాలని పరితపించిపోయారు.