ఈ మద్య కాలంలో చోటా ప్యాకెట్ బాగా ధమాకా అనట్లు చిన్న సినిమాలు మంచి హిట్ అందుకుంటున్నాయి. కాన్‌సెప్ట్ ఏ మాత్రం బాగున్న ప్రేక్షలు బాగా ఆదరిస్తున్నారు. అలా వచ్చి హిట్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో చిత్రం వచ్చి చేరింది అదే ‘జిగేల్’. మల్లి యేలూరి దర్శకత్వంలో కామెడీ థ్రిల�
Trigun: తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతు�
Chusuko Album Song of Yasaswi Kondepudi goes Viral: ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రిగుణ్.. ‘కలియుగం పట్టణంలో’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయుషి పటేల్ కలిసి ‘చూసుకో’ అనే వీడియో ఆల్బమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి ఈ రోజుల్లో ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ట్రెం
పాతికేళ్ళ క్రితం తెలుగువారిని ఆకట్టుకున్న 'ప్రేమదేశం' చిత్రం ఇప్పుడు మరోసారి జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... తాజాగా అదే పేరుతో మరో 'ప్రేమదేశం' తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు శుక్రవారమే విడుదల అవుతున్నాయి.
త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'ప్రేమదేశం' చిత్రంలో మధుబాల కీలక పాత్ర పోషించారు. అవకాశం ఇవ్వాలే కానీ కామెడీతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రనూ తాను చేస్తానని ఆమె చెబుతున్నారు.
ప్రముఖ రాజకీయ జంట కొండా మురళి, సురేఖ జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దీనికి దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. కొండా సుస్మితా పటేల్ ఈ చిత్ర నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. శుక్రవారం రెండో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు
యువ కథానాయకుడు అదిత్ అరుణ్ తన పేరును ఇటీవలే త్రిగుణ్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్జీవీ ‘కొండా’ తో పాటు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘కథ కంచికి మనం ఇంటికి’. ఈ హారర్ కామెడీ మూవీలో పూజిత పొన్నాడ అతనితో జోడీ కడుతోంది. మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో ఈ సినిమా �