Bihar: దేవుడు ఎవరితో ఉంటాడో వాడికి ఎవరూ హాని చేయలేరు. బీహార్‌లోని గయాలో ఇది నిజమని తేలింది. అక్కడ 75 ఏళ్ల వృద్ధుడిని గూడ్స్ రైలు ఢీకొట్టింది. కానీ అతనికి గీత కూడా పడలేదు.
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నా ఈ దుర్ఘటన ప్రజల మదిలో మెదులుతూనే ఉంది. హృదయ విదారకమైన ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఒడిశా ప్రభుత్వం మంగళవారం బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను 288 అని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు.
ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లలో ఒకదానిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ అనంతరం పలు విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుతోపాటు.. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు.. ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పటికీ కొందరు ఎలా బ్రతికి బయటపడ్డారనే విషయాలు అధికారుల పరిశీలనలో వెలుగు చూస్తున్నాయి.
ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన జరిగింది. ఒడిశాలోని బెర్హంపూర్ స్టేషన్ వద్ద సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఒడిఆర్‌ఎఫ్‌తోపాటు పలు ఏజెన్సీలు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశాయి.
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో గత వారం శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తికావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి కేసు దర్యాప్తుపై పడింది.
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 10 మంది సభ్యులతో కూడిన సీబీఐ బృందం సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది.