శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో.. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. ఓ బస్తీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ప్రేమ కథ చిత్రం. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఏకంగా పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారు. సినిమాను ఏకంగా 5 భాషల్లో విడుదల చేయనున్నారు. జూన్ 7న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని…
ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫారం ఆహాలో క్రమం తప్పకుండా కొత్త షోలు, సినిమాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త సినిమా ప్రెకషకుల ముందుకి తీసుక రాబోతోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్‌ల ‘విద్యా వాసుల అహం’ మే 17 నుండి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మణికాంత్ జెల్లీ నిర్మించిన ఈ చిత్రంను లక్ష్మీ నవ్య, రంజీత్ కుమార్ లు నిర్మించారు. Also read: Mehreen Pirzada: నకిలీ వార్తలను…
టాలీవుడ్ యాక్టర్ కమెడియన్ సునీల్ ఇప్పుడు మళ్లీ కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. క్రైమ్ కామెడీ చిత్రాలు భారీ హిట్లను సొంతం చేసుకుంటున్నాయి.. తాజాగా సునీల్ కూడా అదే జోనర్ లో సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం సునీల్ నటిస్తున్న సినిమా ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.. ఈ ట్రైలర్ లో కేక్ కట్ చేసేటప్పుడు లైట్స్ ఆపుతారట. మళ్లీ లైట్స్…
ఈరోజుల్లో సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్ లకు క్రేజ్ ఎక్కువ.. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ‘సేవ్ ద టైగర్స్’ అనే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ గత సంవత్సరం ఏప్రిల్ లో వచ్చి మంచి విజయం సాధించింది.. అన్ని ఎపిసోడ్స్ కూడా బాగా పాపులారిటిని సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు ‘సేవ్ ద టైగర్స్ 2’ రాబోతుంది.. ఈరోజు సీరిస్ కు సంబందించిన ట్రైలర్…
ఈ మధ్య సినీ ప్రియులు రొటీన్ స్టోరీలతో వస్తున్న సినిమాల కన్నా కొత్త కథలతో, కుటుంబ కథలతో వస్తున్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. అలాంటి సినిమాలే ఈ మధ్య భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తాజాగా మరో కొత్త లవ్ స్టోరీతో వస్తున్న సినిమా లవ్ @65.. టైటిల్ కు తగ్గట్లే సినిమా కూడా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన…
ఈ మధ్య పలు సినిమాల్లో కమెడియన్ చేసిన చాలా మంది ఇప్పుడు హీరోగా చేస్తున్నారు.. అందులో కొందరు భారీ సక్సెస్ ను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు.. ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా తనలోని షెడ్స్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు.. అతను ఎవరో కాదు అభినవ్ గోమఠం.. కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం హీరోగా నటిస్తున్న చిత్రం ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం…
బాలీవుడ్ స్టార్ హీరో హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఫైటర్”.సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల 25 రిపబ్లిక్ డే కు విడుదల చేయబోతున్నారు.. లక్ష్య చిత్రంలో హృతిక్…
అనేక భాషల్లో విభిన్న కథలతో ఆకట్టుకున్న ఎన్నో సినిమాలను, వెబ్ సిరీస్ లను అందిస్తూ జనాలను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్న అతి పెద్ద ఓటీటి ప్లాట్ ఫామ్ ZEE5 ప్లాట్ ఫామ్ లోకి మరో ఒరిజినల్ కంటెంట్ చేరింది.. అదే తమిళ్ ఒరిజినల్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’. ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ…