PREMINCHODDU: ప్రతి విద్యార్థి తప్పనిసరి చూడాల్సిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ట్రైలర్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో.. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. ఓ బస్తీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ప్రేమ కథ చిత్రం. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఏకంగా పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారు. సినిమాను ఏకంగా 5 భాషల్లో విడుదల చేయనున్నారు. జూన్ 7న ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని విడుదల చేస్తున్నారు. ఆపై మిగితా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి కూడా ప్లాన్ చేస్తుంది మూవీ మేకర్స్.
T. Harish Rao: మంత్రికి మతిభ్రమించింది.. కోమట్ రెడ్డి వెంటకట్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
Also Read
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేసింది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్, సాంగ్స్ తో సినిమా మీద మంచి బజ్ ను ఏర్పరిచారు. తెలిసీ తెలియని వయసులో, ముక్యంగా చదువుకోవాల్సిన సమయంలో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో రియల్ ఇన్సిడెంట్‌ల ఆధారంగా ఈ సినిమాను రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ను చూస్తే పూర్తి కథను వివరించినట్టుగా అర్థమవుతుంది.
Indian 2: ఆయన నమ్మకమే ‘భారతీయుడు 2’.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు..
స్కూల్, కాలేజ్ ఏజ్ లవ్ స్టోరీలు, ప్రేమ అంటూ చదువుల్ని నిర్లక్ష్యం చేయడం, తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను కళ్ళకు కట్టినట్లు ఇందులో చూపించారు. ఇక ట్రైలర్ లోని విజువల్స్, డైలాగ్స్ ఎంతో అద్బుతుంగా ఉన్నాయి. సమాజాన్ని మేల్కోలేపేలా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాలో అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు నటించారు. ఇక సాంకేతిక వర్గం చూస్తే.. రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వంను శిరిన్ శ్రీరామ్ చేసుకోగా, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ ను జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ ను కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ ను చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ ను హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే ను శిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, ఇంకా అసోసియేట్ డైరెక్టర్ గా సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ గా అజయ్ (ఏజే ఆర్ట్స్), విఎఫ్ఎక్స్ ను వి.అంబికా విజయ్ అందించగా, సౌండ్ ను సింక్ సినిమా, చెన్నై వారు, సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్ గా నిఖిలేష్ తొగరి, పిఆర్ఒ గా చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మలలు వ్యవహరించనున్నారు.
తాజావార్తలు
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్‌లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!