సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటైన ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు ‘వీరమల్లు’ పాత్రలో కనువిందు చేయనున్నారు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. క్రిష్ జాగర్లమూడి నుంచి ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా ప్రేక్షలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాదిన్నర క్రితం మొదలైంది. సినిమా అనౌన్స్‌మెంట్ అయితే మూడేళ్ల క్రితమే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్‌తో ఉన్న అగ్రిమెంట్స్ కారణంగా ఆ…
మక్కల్ సెల్వన్, బహుముఖ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘ఏస్’ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు, నిర్మాత అరుముగ కుమార్ 7CS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా రుక్మిణి వసంత్ నటించారు. మే 23న ఈ చిత్రం విడుదల కానుండగా, తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది. Also Read:Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ మూడో పాటకు టైమ్…
Bharatheeyudu 2 : లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”భారతీయుడు 2″. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారతీయుడు 2 సినిమాను భారీ బడ్జెట్ తో నిమించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.భారతీయుడు 2 లో సిద్దార్థ్ ,రకుల్…
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా…
Manamey : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మనమే’.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ…
టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ రీసెంట్ గా ఓ బేబీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సాలిడ్ సక్సెస్ ను అందుకోవడంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీ వాత్సవ హీరోయిన్గా నటిస్తోంది. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సెలగం శెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో…
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వరుస సినిమాలలో నటించి మెప్పించాడు. సత్యదేవ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కృష్ణమ్మ.ఈ సినిమాలో అథిరా రాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు.అలాగే కాలభైరవ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.కృష్ణమ్మ సినిమాను…
హీరో సుహాస్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో మంచి విజయం సాధించిన సుహాస్ త్వరలో ‘ప్రసన్న వదనం’ అనే సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఇప్పటివరకు సినిమా నుంచి బయటకు అప్డేట్స్ అన్ని జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. లిటిల్…
తమిళ్ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రత్నం’ ఈ సినిమాకు సింగం సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నాడు.. గతంలో వీరిద్దరి కాంబోలో భరణి, పూజ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి.. ఇప్పుడు రాబోయే రత్నం మూవీపై కూడా భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీని స్టోన్బెంచ్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహారిస్తున్నారు..…