Bharatheeyudu 2 : ‘భారతీయుడు 2 ‘ ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్..
- భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్
- స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharatheeyudu 2 : లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”భారతీయుడు 2″. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారతీయుడు 2 సినిమాను భారీ బడ్జెట్ తో నిమించారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.భారతీయుడు 2 లో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబీ సింహ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also :Kalki 2898 AD : కల్కి స్టోరీ రివీల్ కు కారణం అదేనా..?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
‘భారతీయుడు 2’ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. దీనితో సినిమాకి బాగా హైప్ వచ్చేలా భారీగా ప్రమోట్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ అప్డేట్ ని ఇచ్చారు. భారతీయుడు 2 ట్రైలర్ ను మేకర్స్ నేడు ( జూన్ 25) న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ టైం ను ప్రకటిస్తూ మేకర్స్ ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో గుబురు గడ్డంలో వున్న కమల్ హాసన్ లుక్ అదిరిపోయింది. మేకర్స్ భారతీయుడు 2 ట్రైలర్ ను నేడు సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Brimming with excitement! 🤩 The #Indian2 🇮🇳 trailer drops today at 7️⃣ PM. Get ready for an exhilarating glimpse into Senapathy's epic saga! 🤞🏻🔥 pic.twitter.com/PZOctmCnlM
— Indian 2 (@ThugLife_Movie) June 25, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!