Manamey : శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manamey : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మనమే’.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్,టీజర్ ,సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.
Read Also :Viswak Sen : ప్రమోషన్స్ అలా చేద్దామనుకున్నాం .. కానీ..?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు .తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను శర్వానంద్ స్నేహితుడు ,గ్లోబల్ స్టార్ రాంచరణ్ రిలీజ్ చేసారు.ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమా కథ అంత కూడా ఒక పిల్లాడి చుట్టూ తిరుగుతుందని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.అయితే ఆ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవడానికి శర్వానంద్ ,కృతి శెట్టి పడే కష్టాలను ట్రైలర్ లో ఎంతో ఎంటర్టైనింగ్ గా చూపించారు.ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!