రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ది వారియర్’. ఈ సినిమా జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. జూలై 1న రాత్రి 7:57 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ మూవీలో హీరో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.…
వయసు మళ్లినా కమల్ హాసన్ యువ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే కొంతకాలంగా హిట్ సినిమా కోసం కమల్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ మూవీ విక్రమ్. ఈ సినిమాకు ‘మాస్టర్’ ఫేం లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి టైటిల్ టీజర్ నుంచి ఇటీవల విడుదలైన…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విధులకు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఏ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్…
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ‘ట్రిపుల్ ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డులను బద్దలు కొడుతున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా అభిమానులందరు పూనకాలతో ఊగిపోయే అప్ డేట్ ని ‘ట్రిపుల్ ఆర్’ బృందం తెలిపింది. ఈ సినిమా ట్రైలర్…
తమిళ్ అగ్ర హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జైభీమ్’. ఈ మూవీ ట్రైలర్ విడుదలకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 22న జై భీమ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెంకటేష్ హీరో నటించిన ‘గురు’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధ కొంగర ఈ మూవీకి డైరెక్టర్. సూర్య హీరోగా ఆమె గతంలో ‘ఆకాశమే నీహద్దురా’ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కాగా జైభీమ్…