జపనీస్ కార్ల తయారీ సంస్థ ‘టయోటా’ తన మూడు మోడళ్ల ప్రత్యేక ఎడిషన్ వేరియంట్‌లను తాజాగా విడుదల చేసింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ల ప్రత్యేక పరిమిత ఎడిషన్‌లను బుధవారం రిలీజ్ చేసింది. అన్ని టయోటా డీలర్‌షిప్‌లు, అధికారిక టయోటా వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఎడిషన్ మోడళ్ల బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. లాంచ్ సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ ప్యాకేజీ లేదా ప్రత్యేక ఇయర్ ఎండ్ ఆఫర్‌లను ఎంపిక చేసుకునే అవకాశం కొనుగోలుదారులుకు ఉంది. ప్రత్యేక…
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లో గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 31 వరకు అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ డీలర్-ఫిట్టెడ్ టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (TGA) ప్యాకేజీతో వస్తుంది. ధర రూ. 6.86-10 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ).