Toyota Glanza: టయోటా గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ రిలీజ్.. ధర, ఫీచర్లు వివరాలివే
- మార్కెట్లో గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ విడుదల
- ధర రూ. 6.86-10 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ)
- ఈ ఎడిషన్ మోడల్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లో గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ డీలర్-ఫిట్టెడ్ టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (TGA) ప్యాకేజీతో వస్తుంది. ధర రూ. 6.86-10 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ). ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్‌లో క్రోమ్, బ్లాక్ బాడీ సైడ్ మోల్డింగ్, బ్యాక్ డోర్ గార్నిష్‌పై క్రోమ్ యాక్సెంట్‌లు, ORVM గార్నిష్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా.. రూ. 20,567 విలువైన యాక్సెసరీలను కస్టమర్‌లు పొందుతారు. అలాగే.. 3D ఫ్లోర్‌మ్యాట్‌లు, ప్రీమియం డోర్ వైజర్‌లు, వెనుక సీట్లో కూర్చున్న వారి సౌకర్యం కోసం నలుపు, వెండి రంగుల నెక్ కుషన్‌లు ఉన్నాయి. అంతేకాకుండా.. బ్యాక్ బంపర్‌పై క్రోమ్ గార్నిష్, ఫెండర్లు, వెనుక రిఫ్లెక్టర్లు, వెల్ కం డోర్ ల్యాంప్‌లు ఉన్నాయి.
Read Also: Harsha Sai : హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషా అరెస్టు?
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ఇంజన్, గేర్‌బాక్స్:
టయోటా గ్లాంజా అనేది మారుతి బాలెనో యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్. ఇందులో మెకానికల్ మార్పులు లేవు. ఇది 1.2-లీటర్, పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 88 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ AMTతో వస్తుంది. ఇందులో CNG పవర్‌ట్రెయిన్ కూడా అందుబాటులో ఉంది. పవర్ 76 BHP, టార్క్ 98.5 Nm. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ కారుకు మూడు సంవత్సరాలు/1,00,000 కిమీల ప్రామాణిక వారంటీ లభిస్తుంది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!