Toyota Offers 2024: ఇయర్ ఎండ్ ఆఫర్.. ఈ టయోటా కార్లపై లక్ష తగ్గింపు!
- ప్రత్యేక ఎడిషన్ వేరియంట్‌లు విడుదల
- లాంచ్ సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ
- టయోటా ఇయర్ ఎండ్ ఆఫర్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపనీస్ కార్ల తయారీ సంస్థ ‘టయోటా’ తన మూడు మోడళ్ల ప్రత్యేక ఎడిషన్ వేరియంట్‌లను తాజాగా విడుదల చేసింది. గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ల ప్రత్యేక పరిమిత ఎడిషన్‌లను బుధవారం రిలీజ్ చేసింది. అన్ని టయోటా డీలర్‌షిప్‌లు, అధికారిక టయోటా వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఎడిషన్ మోడళ్ల బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. లాంచ్ సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ ప్యాకేజీ లేదా ప్రత్యేక ఇయర్ ఎండ్ ఆఫర్‌లను ఎంపిక చేసుకునే అవకాశం కొనుగోలుదారులుకు ఉంది.
ప్రత్యేక పరిమిత ఎడిషన్ కాకుండా.. టొయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్, రూమియన్‌ల నాన్-సీఎన్‌జీ వేరియంట్‌లపై రూ.1 లక్ష కంటే ఎక్కువ ప్రత్యేక ఇయర్ ఎండ్ ఆఫర్‌ను కంపెనీ అందిస్తోంది. కొనుగోలుదారులు డిసెంబర్ 31 వరకు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. టయోటా ఇండియా లైనప్‌లో గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైజర్, రూమియన్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, హిలక్స్, ఫార్చ్యూనర్, లెజెండర్, క్యామ్రీ, వెల్‌ఫైర్, ల్యాండ్ క్రూయిజర్ 300 ఉన్నాయి.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
Also Read: Sanju Samson: సంజూ శాంసన్ చెత్త రికార్డు.. మనోడే తొలి బ్యాటర్!
టొయోటా గ్లాంజా స్పెషల్ ఎడిషన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అన్ని ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఎడిషన్ డోర్ వైజర్, లోయర్ గ్రిల్ గార్నిష్, ఓర్వీఎం గార్నిష్, రియర్ ల్యాంప్ గార్నిష్, ఫ్రంట్ బంపర్ గార్నిష్, ఫెండర్ గార్నిష్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్‌తో వస్తుంది. అర్బన్ క్రూయిజర్ టైజర్ మూడు (E, S, S+) వేరియంట్‌లలో ఉన్నాయి. హైరైడర్ స్పెషల్ ఎడిషన్ ఎంట్రీ లెవల్ E ట్రిమ్ మినహా అన్ని పెట్రోల్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. హైబ్రిడ్ మోడల్ ప్రత్యేక ఎడిషన్ G, V ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!