కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘KGF’ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అందుకే, ఆ సినిమా తర్వాత యశ్ నుండి రాబోతున్న ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్’ మీద కూడా అదే రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను యశ్ లాంటి మాస్ హీరోతో, వైవిధ్యమైన డైరెక్షన్ స్టైల్ ఉన్న గీతూ దాస్ డైరెక్ట్ చేస్తుండటం ఇండస్ట్రీలో హాట్…
కేజీఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న యష్, ఆ తర్వాత దాని సీక్వెల్ కేజీఎఫ్ టూ తో మరింత క్రేజ్ సంపాదించాడు. ఆ సిరీస్ తర్వాత మనోడు ఎలాంటి సినిమా చేస్తాడని కేవలం కన్నడ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండియా వైడ్ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో టాక్సిక్ అనే సినిమా మొదలుపెట్టాడు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ముందు నుంచి అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ముఖ్యంగా సినిమా షూట్…