ప్రస్తుతం వస్తున్న సినిమాలలో పూర్తి హారర్ టచ్ తో ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాగే హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చే మూవీస్ కు మంచి ఆదరణ లభిస్తుంది .ఇటీవల లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓం భీం బుష్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.బ్రోచెవారెవరురా సినిమాతో సూపర్ హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ఆ సినిమాలో వారి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.దీనితో…