సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ జరుగుతోంది. సానియా రెండు మ్యాచ్లను ఆడనుంది. సింగిల్స్లో సానియా vs రోహన్ బోపన్న ఆడనుండగా.. డబుల్స్లో సానియా, బోపన్న జోడీ vs ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ ఆడనున్నారు. సానియా చివరి మ్యాచ్ను చూసేందుకు వచ్చిన స్పోర్ట్స్ స్టార్స్, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చారు. సానియా తన 20 ఏళ్ల కెరీర్లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43…