పెట్రోల్ ధరలు వ్యక్తిగత ఆర్థిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడమే కానీ, తగ్గడమనేది లేకుండాపోయింది. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రలో ధర రూ. 100కు పైగానే ఉంది. పెట్రోల్ కార్లు వాడే వారికి ఇది మరింత భారంగా మారింది. లాంగ్ జర్నీ చేసే వారు పెట్రోల్ కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది మంచి మైలేజీ ఇచ్చే పెట్రోల్ కార్ల కోసం చూస్తుంటారు. ఇలాంటి వారి కోసం పలు ఆటో…