Tomato Price: ఒకప్పుడు కిలో రూ.300 వరకు పలికిన టమాటా ధరలు ఇప్పుడు మామూలుగా మారాయి. దేశంలో సామాన్యులకు కిలో రూ.30 నుంచి రూ.40కి టమాటా లభిస్తుండడంతో రైతుల టెన్షన్ పెరిగింది.
Tomato: దేశంలో టమాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమాటా రేటు రూ.250కి చేరింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో అయితే కిలో టమాటా రూ. 150-200 మధ్య పలుకుతోంది. ఈ నేపథ్యంలో టమాటా ధరలకు కళ్లెం వేయాలని కేంద్రం భావిస్తోంది. వినియోగదారుడికి అందుబాటు ధరలో టమాటాను అందించేందుకు సిద్ధమవుతోంది.
Tomato stolen: ఎప్పుడూ లేని విధంగా టమాటా రేట్లు పైపైకి వెళ్తున్నాయి. రాకెట్ వేగంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర సెంచరీని దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో ధర రూ. 150కి పైగానే పలుకుతోంది. దీంతో సామాన్యుడు టమాటా కొనలేని పరిస్థితి ఉంది.
Tomato price: టమాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కిలో టామాటా ధర సెంచరీని దాటింది. ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకంగా కిలో టమాటా రూ. 155కు చేరుకుంది.
Tomato Price Hike: టమాటా ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా టమాటాకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఏకంగా కిలో టమాటా ధర రూ. 100ను దాటేసింది. దీంతో సామాన్యుడు టమాటా కొనే పరిస్థితి లేదు. ప్రకృతి అననుకూల పరిస్థితులు పంటపై తీవ్ర ప్రభావం చూపించడంతో దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగి.. టమాటా ధరలు చుక్కలనంటాయి.
Tomato Prices: దేశంలో టమాటా ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో టమాటా ధరలు లేవు. ఇప్పటికే కిలో టమాటా రేటు రూ. 100ను దాటింది. ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో సిటీలతో పాటు ప్రధాన నగరాల్లో టమాటా కిలో ధర సెంచరీని చేరింది.
టికెట్ రేట్ల విషయంలో ఏపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు గురించి సినిమా ప్రముఖుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై స్టార్ హీరో చిరంజీవి, బడా నిర్మాత సురేష్ బాబు, తాజాగా బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు స్పందించి అన్ని సినిమాలకూ ఒకే టికెట్ రేట్ పెట్టడం సరికాదని, దానివల్ల పెద్ద సినిమాలు నష్టపోతాయని, ప్రభుత్వం తమ నిర్ణయం గురించి మరోసారి పునరాలోచించాలని కోరారు. అయితే తాజాగా యంగ్ హీరో నవదీప్ ఈ విషయంలో ఏపీ…
టమోటా.. పేరు చెబితే అంతా హడలిపోతున్నారు. ఒకప్పుడు రోడ్డుమీద పారబోసిన టమోటా ఇప్పుడు ఠారెత్తిస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో టమోటా ధరలకు రెక్కలు. గరిష్ఠంగా ధర కిలో రూ.130 పలకగా.. కనిష్టంగా ధర కిలో రూ.20పలికింది. ఉదయం కిలో టమోటా 104 రూపాయలకు అమ్మడయింది. టమోటా ధరలు చూసి అటువైపు వెళ్ళడానికే వినియోగదారులు జంకుతున్నారు. కూరల్లో టమోటాను నిషేధించారు. సాంబారు, టమోటా చట్నీకి రాం రాం చెప్పారు. టమోటా చట్నీ కావాలంటే అదనంగా చెల్లించాలని…