స్పైడర్ మాన్: హోమ్ కమింగ్, స్పైడర్ మాన్: ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మాన్: నో వే హోమ్ సినిమాలతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు హీరోయిన్ ‘జెండాయ’, హీరో టామ్ హాలండ్. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ సెలబ్రిటీ కపుల్ నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం ఇటీవలే ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎటైర్ లో జెండాయ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండియాలో తన…
ఇటీవల “స్పైడర్ మ్యాన్”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టామ్ హాలండ్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూస్తే హాలండ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. హీరోయిన్ జెండాయకు అభిమానుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. అయితే “స్పైడర్ మ్యాన్: నో వే హోమ్” హిట్ తరువాత అందరి కన్ను ఈ జంటపై పడింది. సినిమా…
“స్పైడర్ మ్యాన్” హీరోయిన్ జెండయా మైనపు విగ్రహాన్ని ఇటీవల లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రవేశ పెట్టారు. మ్యూజియం అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ అప్డేట్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. జెండయా పింక్ సూట్ ధరించి ఉన్న మైనపు విగ్రహం ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ బ్యూటీ మైనపు విగ్రహంపై అభిమానులు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. జెండయా అభిమానులు చాలా మంది ట్విట్టర్‌లో ఆమె మైనపు విగ్రహంపై నిరాశను వ్యక్తం చేశారు. కొంతమంది అయితే…
సినిమా హీరోలు ఎందుకు అంత పారితోషికం తీసుకుంటారు అనేది అందరి డౌట్.. కానీ సినిమాలో ఒక్కో సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి వారుచేసే కష్టం మాటల్లో చెప్పలేనిది. తాజాగా హాలీవుడ్ హీరో టామ్ హాలాండ్ ఒక సీన్ కోసం ఏకంగా 17 సార్లు కారుతో గుద్దించుకున్నాడట. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం అన్ ఛార్టెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అన్ ఛార్టెడ్ అనే వీడియో…
‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆతృతగా ఉన్నారు. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధమవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఏర్పడిందంటే తొలిరోజు ప్రీ సేల్స్‌లో భారీ…
ప్రపంచంలో అమెరికా తరువాత భారతదేశం సినిమాలను ఉత్పత్తి చేయడంలో మేటిగా నిలుస్తోంది. కొన్నిసార్లు అమెరికాతోనూ పోటీకి సై అంటోంది. ప్రస్తుతం మన ఇండియన్ మూవీస్ కు ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళ చిత్రాలకు అమెరికాలో విశేషాదరణ లభిస్తోంది. అదే తీరున హాలీవుడ్ మూవీస్ కూడా మన దేశంలో పలు భారతీయ భాషల్లో అనువాదమై ఆదరణ సంపాదిస్తున్నాయి. అసలు సిసలు సినీ అభిమానులు భారతదేశంలో ఉన్నారన్న సత్యం ప్రపంచానికి బోధపడింది. అందువల్ల మన భారతీయులన ఆకర్షించడానికి, మన దేశాన్ని…