Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. మే 30 నుంచి జులై 4వ తేదీకి ఈ మూవీ వాయిదా పడిపోయింది. కాగా ఈ మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. తాజాగా మూవీని లాక్ చేసినట్టు విజయ్ దేవరకొండ స్వయంగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు విజయ్. సినిమా సెట్స్ లో విజయ్, డైరెక్టర్ స్టిల్స్ ను కూడా పోస్ట్…
అయితే, అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు తయారైంది టాలీవుడ్ రిలీజ్ల పరిస్థితి. అసలు విషయం ఏమిటంటే, సంక్రాంతి తర్వాత సమ్మర్ మంచి సీజన్. ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేస్తే, సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ కూడా పనికివచ్చి మంచి కలెక్షన్స్ వస్తాయని భావించేవారు. కానీ, ఇప్పుడు సమ్మర్లో అసలు సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ నెల మొత్తం మీద రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కేవలం రెండే—నాని నటించిన ‘హిట్ 3’ తో పాటు…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఓ వైపు కింగ్ డమ్ మూవీ చేస్తూనే ఇంకోవైపు రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ అనే సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. కాగా ఈ…
Balakrishna : భారీ అంచనాల నడుమ వస్తున్న జైలర్2పై రోజుకొక న్యూస్ వినిపిస్తోంది. మొదటి పార్టు జైలర్ భారీ హిట్ కావడంతో ఇప్పుడు రెండో పార్టుపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా చెన్నైలో స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో ఆయా ఇండస్ట్రీల ప్రముఖ హీరోలు కూడా నటిస్తున్నారు. మొదటి పార్టులో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ నటించిన సంగతి తెలిసిందే. వీళ్లు రెండో పార్టులో కూడా నటిస్తున్నారు.…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం... హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సమాచార శాఖ కార్యదర్శి, ఆర్ధిక శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, సినీ నిర్మాత వివేక్ కుచిభట్ల సభ్యులుగా ఉంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE’ కు సంబందించిన బ్రోచర్ ను విడుదల చేసారు. వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ “1994లో మొదటిసారి చిత్రపురి కాలనీ అనే ప్రాజెక్టు మొదలైంది. ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్ట్కు షఫైర్ సూట్ పేరుతో మొదలుపెట్టాం. పెండింగ్లో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత.…
Trivikram Srinivas : దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే ఇండస్ట్రీలో విమర్శలకు తావులేని వ్యక్తి. సినిమాలకు పాటలు రాయడంలో ఆయనకున్నంత పట్టు ఇంకెవరికీ ఉండదేమో. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు సిరివెన్నెలతో ఎనలేని అనుబంధం ఉంది. సిరివెన్నెలపై ఎప్పటికప్పుడు తనకున్న అభిమానాన్ని చాటుకునే త్రివిక్రమ్.. ఓ సారి సిరివెన్నలపై కోప్పడ్డాడంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ వేడుకపై మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చాలా ఎమోషనల్…
Anasuya : హాట్ బ్యూటీ అనసూయ రోజురోజుకూ మరింతగా రెచ్చిపోతోంది. ఘాటుగా పరువాలను మొత్తం ఆరబోస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆమె చేస్తున్న పరువాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు కొన్ని స్పెషల్ షోలు చేస్తోంది. షాపుల ఓపెనింగ్ లు, ఈవెంట్లకు వెళ్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తోంది. పుష్ప సినిమా తర్వాత ఆమె ఫేమ్ మొత్తం మారిపోయింది. వరుసగా బడా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తోంది. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం…
తన కో స్టార్ట్స్ వెంకీ, బాలకృష్ణ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే, కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. 2022లో వచ్చిన బంగ్రారాజు తర్వాత పెద్దగా హిట్ చూడలేదు. బ్రహ్మాస్త ఉన్నప్పటికీ అది రణబీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్, నా సామి రంగా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్కు షిఫ్టయ్యారు కింగ్. Also…
టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. వాస్తవానికి ఇది ఎప్పటి నుండో ఉంది కానీ ఇటీవల మరి ఎక్కవయింది. అదే సక్సెస్ మీట్.. థాంక్యూ మీట్.. గ్రాటిట్యూడ్ మీట్. ఇలా పేరు ఏదైనా అర్ధం ఒకటే. ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సక్సెస్ మీట్స్ చేసే వాళ్ళు నిర్మాతలు. మరి సూపర్ హిట్ అయితే అర్ధశతదినోత్సవ వేడుకలు ఇలా రన్ ని బట్టి చేసే వాళ్ళు.. Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ ఫస్ట్…