Anasuya : హాట్ బ్యూటీ అనసూయ రోజురోజుకూ మరింతగా రెచ్చిపోతోంది. ఘాటుగా పరువాలను మొత్తం ఆరబోస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆమె చేస్తున్న పరువాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు కొన్ని స్పెషల్ షోలు చేస్తోంది. షాపుల ఓపెనింగ్ లు, ఈవెంట్లకు వెళ్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తోంది. పుష్ప సినిమా తర్వాత ఆమె ఫేమ్ మొత్తం మారిపోయింది. వరుసగా బడా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తోంది. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం…
తన కో స్టార్ట్స్ వెంకీ, బాలకృష్ణ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే, కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. 2022లో వచ్చిన బంగ్రారాజు తర్వాత పెద్దగా హిట్ చూడలేదు. బ్రహ్మాస్త ఉన్నప్పటికీ అది రణబీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్, నా సామి రంగా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్‌కు షిఫ్టయ్యారు కింగ్. Also…
టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. వాస్తవానికి ఇది ఎప్పటి నుండో ఉంది కానీ ఇటీవల మరి ఎక్కవయింది. అదే సక్సెస్ మీట్.. థాంక్యూ మీట్.. గ్రాటిట్యూడ్ మీట్. ఇలా పేరు ఏదైనా అర్ధం ఒకటే. ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సక్సెస్ మీట్స్ చేసే వాళ్ళు నిర్మాతలు. మరి సూపర్ హిట్ అయితే అర్ధశతదినోత్సవ వేడుకలు ఇలా రన్ ని బట్టి చేసే వాళ్ళు.. Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ ఫస్ట్…
ఒక్క ఫ్లాప్ కిందకు తొక్కిస్తే.. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. అప్పటి వరకు కనీసం గుర్తించని జనాలు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. ప్రజంట్ ‘డ్రాగన్’ మూవీ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న కయదు లోహర్ విషయంలో ఇదే జరుగుతుంది. ‘డ్రాగన్’ మూవీ లో చూసే దాకా తనలో ఉన్న మేజిక్ జనాలకు అర్థం కాలేదు. దీంతో ఇప్పుడు తన డిమాండ్ తెలుగు తమిళ భాషల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఒకటి కాదు రెండు కాదు అరడజనుకు పైగా సినిమాలు…
సోనూసూద్.. సినిమాల పరంగా పక్కనపెడితే వ్యక్తిగతంగా ఆయన గురించి భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కరోనా సమయంలో ప్రభుత్వానికి మించి సహాయం చేసి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ప్రజలను వారి స్వస్థలాలకు తరలించేందుకు భారతీయ రైల్వేకు డబ్బులు కట్టి, ఆ రైళ్లల్లో వారిని పంపించాడు. అంతేకాదు.. తన హోటల్ ను ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు సహాయం చేయడంతోపాటు ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు సరఫరా చేశారు. అలా…
తొలి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు వరుసగా ఆరు విజయాల నుండి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఐపీఎల్లో ముంబై వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఇది మూడోసారి. ఈ సీజన్లో బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ టీంకు చేయూతనందిస్తున్నాడు.
హీరోల కెరీర్ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. దానికి బిగ్ ఎగ్జాంపుల్ హీరో నాని.. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ‘అష్టాచమ్మా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ నాని హీరోగా ట్రై చేస్తున్నా సమయంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారట . నువ్వు ఇండస్ట్రీలోకి సెట్ కావు.. నీ ఫేస్ కి అంత సీన్ లేదు ..ఇలా రకరకాలుగా మాట్లాడారట. అంతేకాదు నాని ఇండస్ట్రీలో హీరోగా సెటిల్…
పుష్ప -2 రిలీజ్ రోజు న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో శ్రీతేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. చాలా నెలలుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజ్ కొద్దీ రోజుల క్రితం ఆసుపత్రి నుండి డిశార్చి అయ్యాడు. అయితే శ్రీతేజ్ పూర్తిగా కోలుకునేందుకు మరి కొన్ని నెలలు పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. అదే సమయంలో శ్రీతేజ్ ను రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. నేడు శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అరవింద్. రీహాబ్ కు వెళ్లి డాక్టర్లను…
గ్లామర్‌తో టాలీవుడ్‌ను బుట్టలో పడేసి స్టార్స్ అందరినీ తనవైపు తప్పుకుంది రకుల్. కెరీర్లో ఒకట్రెండు హిట్స్ కొట్టి అరడజను ఛాన్సులు వేనకేసుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అదృష్టం మొహం చాటేయడంతో అసలుకే ఎసరొచ్చింది. కళకళలాడిన కెరీర్ మసకబారుతోంది. ఒకటా రెండా వరసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు. తెలుగు, తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారండోయ్ వేడుకచూద్దాం తర్వాత ఎన్నో సినిమాలు చేసినా తెలుగులో సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మథుడు2లో ఈ అమ్మడు పోషించిన క్యారెక్టర్…
రీసెంట్ గా బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ పని చేయడానికి ఇది సరైన ప్లేస్ కాదు.. అంటూ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు, బాబిల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బాబిల్ దీన్ని డిలీట్ చేశారు. అప్పటికే ఇది వైరల్‌గా మారడంతో చర్చ మొదలైంది. ఇక బాలీవుడ్ తీరును ఎండగడుతూ బాబిల్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో అతని టీమ్ క్లారిటీ…