సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారాడు అనిరుధ్. కోలీవుడ్, టాలీవుడ్లో అతడికి పీక్స్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ ఆ ప్లేసులో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైంకి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప టూ రీసెంట్లీ కుబేర వరకు కూడా చివరి నిమిషం వరకు సాంగ్స్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురి చేస్తున్నాడన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమన్కున్న కమిట్మెంట్స్ వేరే లెవల్ బాలయ్య టూ పవన్…
అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అందరికీ నమస్కారం. తెలంగాణ గద్దర్ అవార్డు నాకు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏదో ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో అటెన్షన్ తీసేసుకుంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ లైఫ్, సక్సెస్ అంటూ కొన్ని మోటివేషన్లు కూడా ఇస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇలాంటి కామెంట్స్ చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ పై కామెంట్ చేసే సమంత తాజాగా స్వేచ్ఛ అంటే ఏంటో చెప్పేసింది. స్వేచ్ఛగా బతకడమే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 35 మంది ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు పాల్గొననున్నారు. ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్‌లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై…
Tollywood: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీకి బదులు రేపు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు.
‘దేవర’ సినిమా తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ‘ఎన్టీఆర్’. వార్ 2, దేవర 2, నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతానికి ఎన్టీఆర్ లైన్లో ఉన్న సినిమాలు ఇవి. ఇప్పటకే బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేశాడు. రీసెంట్గా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు. ‘హృతిక్ రోషన్’తో కలిసి నటించిన ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ‘ప్రశాంత్ నీల్’ సినిమా షూటింగ్‌తో…
టాలెంటెడ్ హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 ఈరోజు (జూన్ 13) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు షెరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ. రాజశేఖర్ & సాయి కిరణ్ బత్తుల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని నెలకొల్పి, సినిమాపై బజ్‌ను పెంచాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించగా,…
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో గుజరాత్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ఫ్లైట్ లో ఉన్న వారే కాదు ఫ్లైట్ జనావాసాల మీద పడడంతో భూమి మీద ఉన్న ప్రాణం ఇష్టం కూడా ఎక్కువగానే కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. Also Read :Air India Plane Crash: విమానంలో భారతీయులే ఎక్కువ.. విదేశీయులు ఎంతమందంటే? ఇక తాజాగా ఈ ఘటన కారణంగా…
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి…