Hansika motwani: సినీ నటి హన్సికా విడాకులు.. 4 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి..
- సినీనటి హన్సికా మొత్వానీ విడాకులు..
- నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hansika motwani: ఒకప్పటి స్టార్ హీరోయిన్ హన్సికా మొత్వాని 4 ఏళ్ల వివాహ బంధానికి తెరదించింది. తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. 15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సికా, తన గ్లామర్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో అనేక సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో జత కట్టింది. తమిళ ఇండస్ట్రీలో వరస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది.
Read Also: Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత 2022లో పెళ్లి చేసుకుంది. సోహైల్‌కు అప్పటికే రింకీ బజాన్ అనే యువతిని పెళ్లాడాడు. ఆ పెళ్లికి హన్సికా కూడా వెళ్లింది. కొంత కాలానే వారిద్దరు విడిపోవడంతో, సోహైల్‌కు హన్సికా దగ్గరైంది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత, సోహైల్‌ను పెళ్లాడుతున్నట్లు ప్రకటించింది. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. అయితే, గతేడాది నుంచి సోహైల్ హన్సికాలు విడిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరికి విడాకులు మంజూరయ్యాయి.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!