గత కొంతకాలంగా రజనీకాంత్ నుండి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏదీ రాలేదనే బాధ అతని అభిమానులకు ఉంది. ఏదో ఒక జానర్ కు ఆయన పరిమితమైపోతున్నారని, మరీ ముఖ్యంగా ‘కబాలి, కాలా, పేట, దర్బార్’ వంటి చిత్రాలతో ఒకే తరహా వర్గాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారని వారంత భావిస్తున్నారు. ఈసారి ఆ లోటును తీర్చడానికన్నట్టుగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ విత్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ‘పెద్దన్న’ను చేశాడు రజనీకాంత్.…
తెలుగు చిత్రసీమలో ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి, జనం మదిలో నిలచిపోయారు. అలాంటి వారిలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. నిర్మాతగానే కాకుండా, దర్శకునిగానూ రాజేంద్రప్రసాద్ ఆకట్టుకున్నారు. ‘జగపతి’ బ్యానర్ కు జనం మదిలో ఓ తరిగిపోని స్థానం సంపాదించారు. తన చిత్రాలలో పాటలకు పెద్ద పీట వేసేవారు రాజేంద్రప్రసాద్. తరువాతి రోజుల్లో తన సినిమాల్లోని పాటలను కలిపి, కాసింత వ్యాఖ్యానం జోడించి, ‘చిటపటచినుకులు’ అనే మకుటంతో రెండు…
ఈ దీపావళి పండగ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు డబుల్ థమాకాను ఇచ్చింది. దీపావళి సందర్భంగా మహేశ్ హీరోగా నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగానూ ఉన్న ‘సర్కారు వారి పాట’ చిత్రం జనవరి 13 నుండి ఏప్రిల్ 1కి వాయిదా పడినట్టు ప్రకటించారు. ఓ మంచి సినిమాను భారీ పోటీ మధ్యలో రిలీజ్ చేయకుండా, దర్శక నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘సర్కారు వారి పాట’ వాయిదా వార్తతో ప్రిన్స్ అభిమానులు కాస్తంత డీలా…
మాస్ మహరాజా రవితేజ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఈ యేడాది సంక్రాంతి బరిలో ‘క్రాక్’తో ఘన విజయం సాధించిన రవితేజ ఇప్పుడు ఏకంగా ఐదారు చిత్రాలను సెట్ చేశాడు. తాజాగా దీపావళి కానుకగా ఆయన కొత్త సినిమా… అదీ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రకటన వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామంటున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. తమిళ సంగీత దర్శకుడు…
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసే క్షణం రానే వచ్చింది. దీపావళీని ఇంకా వందరెట్లు ఎక్కువగా చేయడానికి ‘భీమ్లా నాయక్’ సిద్దమైపోయాడు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా దీపావళీ కానుకగా ‘ది సౌండ్ ఆఫ్…
నవంబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సూర్య ‘జై భీమ్’ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్ళంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన మంచి చిత్రాన్ని సూర్య ఓటీటీలో విడుదల చేసి తప్పు చేశారని కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు. సూర్య అభిమానులు మాత్రమే కాకుండా, మంచి సినిమాను ప్రేమించే అందరూ ‘జై భీమ్’ చిత్రాన్ని సొంతం చేసుకుని విశేష ప్రచారం…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఎవరి పనుల్లో వారు బిజిగా మారిపోయారు. చైతూ తన సినిమాలతో బిజీగా మారగా.. సామ్ వెకేషన్ లలో ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే విడాకుల తర్వాత సామ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటుంది.. చైతూ , సామ్ ఎంతో ప్రేమగా తీసుకున్న విల్లాలో ఎవరు ఉండబోతున్నారు అనేదానికి క్లారిటీ వచ్చేసింది. చైతు విడాకుల అనంతరం హైదరాబాద్ లో ఒక కొత్త ఇల్లును కొనుగోలు చేసి అందులోకి షిఫ్ట్ కానున్నాడు. సామ్…
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థత పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లో జారిపడినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి పెయిన్స్ ఎక్కువగా వుండడంతో సికింద్రాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. ప్రస్తుతం కైకాల ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. కైకాల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి చిత్రాల్లో ఆయన చివరి సారిగా కన్పించారు. Read Also…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి వరుసగా యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాలీవుడ్ పరిధి మరింతగా విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు రాజమౌళి, కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన రాజమౌళి పవన్ తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా…