Tollywood: సాధారణంగా ఏ కుటుంబంలోనైనా పెద్ద అబ్బాయి కష్టపడతాడు.. రెండో అబ్బాయి ఎంజాయ్ చేస్తాడు అని అంటారు. అన్నను చూసే తమ్ముడు చాలా నేర్చుకుంటాడు. వారిద్దరూ ఎంత కొట్టుకునా ఒకరినొకరు సపోర్ట్ చేసుకొంటూనే ఉంటారు.
Tollywood: టాలీవుడ్ లో ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించి.. మొదటి కథకు.. ఈ కథకు సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్ కథ మొదలుపెట్టింది రాజమౌళి.