సౌత్లో స్టార్ హీరోయిన్గా తెలుగులో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డేకు ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేవు. ఒక లైలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజాకు మొదట్లో అంతగా సక్సెస్ లు రాకున్నా యాక్టింగ్ తో మెప్పించి టాలివుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొంది. పూజా హెగ్డే రెండేళ్ల ముందు వరకు వరుస భారీ చిత్రాలతో, స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే వరుస పరాజయాలు ఆమెను పలకరించటంతో…
నీహరిక కొణిదెల నిర్మాతగా వ్యవహరంచిన లేటేస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళు. అందరూ నూతన నటీనటులతో తెరకెక్కింది ఈ సినిమా. గురువారం ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో ప్రిమియర్స్ ప్రదర్శించగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైన కమీటీ కురోళ్ళు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. A,B సెంటర్లలో మంచి ఆక్యూపెన్సీ కనిపించింది. మౌత్ టాక్ బాగుండడంతో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.. Also Read: Mohan Babu: శ్రీ విద్యానికేతన్…
టాలీవుడ్ టాప్ స్టార్ లలో నందమూరి తారక రామారావు (Jr.NTR ) ముందు వరసలో వుంటారు.RRR వంటి సూపర్ హిట్స్ తో తారక్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా ఎక్కడికో వెళ్లింది. ప్రస్తుతం దేవర, వార్ -2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. తారక్ కు 2011లో లక్ష్మి ప్రణతితో వివాహం అయింది. వీరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్దోడు అభయ్ రామ్, రెండోవాడు భార్గవ రామ్. Also Read : Tollywood:…
వీకెండ్ రావడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త కళకళలాడుతుంది చిన్న సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సందడి ఓ మోస్తరులో కనిపించింది. మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన మురారి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ నమోదు చేసింది. మరోవైపు జూన్ లో విడుదలైన రెబల్ స్టార్ కల్కి ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రాయన్ కు గుడ్ ఆక్యుపెన్సీ వుంది. ఈ సినిమాలతో పాటు కమిటీ కుర్రోళ్ళు, జగపతి బాబు ‘సింబా’, భవనమ్…
Devara 2: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ను బిగ్ స్క్రీన్పై చూసేందుకు అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు. ఆడియెన్స్, మూవీ లవర్స్ కూడా వెండితెరపై ఎన్టీఆర్ నటనను చూసి ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు.
Thangalaan Bookings : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా పీరియాడిక్ మూవీ తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించారు.
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నటి మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ సరసన సీతగా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ నాని సరసన నటించి అలరించింది ఈ భామ. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బేబీ కియారా ఓ కీలక పాత్ర పోషించింది. కాగా హాయ్ నాన్న చిత్రంలో తండ్రి కూతుళ్ల బంధం గురించి చాలా చక్కగా చూపించారు. తల్లి పాత్రలో మృణాల్…
అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా గుర్తుండే ఉంటుంది. భారీ బడ్జెట్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. కాగా ఈ రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా ఇంత వరకు ఓటీటీ లో రిలీజ్ కాలేదు. అప్పట్లో ఈ సినిమా రైట్స్ అత్యధిక ధరకు కొనిగొలు చేసింది సోనీలివ్. కానీ ఇప్పటికి స్ట్రీమింగ్ చేయలేదు. వినిపిస్తున్న సమాచారం మేరకుఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అతి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చివరి షెడ్యూల్ లో రామ్ చరణ్ కు సంభందించి కొంత మేర షూటింగ్ పెండింగ్ ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే క్లారిటి లేదు. మరోవైపు ఈ చిత్ర డబ్బింగ్ పనులను కూడా మెుదలు పెట్టారు మేకర్స్. వీలైనంత త్వరగా ఈ సినిమాను ముగించాలని భావిస్తున్నాడు మెగా పవర్ స్టార్. Also Read : NTRNeel:…
టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుపాటి. కథ ఏదైనా సరే తనదైన శైలీలో పాత్రకు ప్రాణం పోస్తాడు. బాహుబలిలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించాడు. కానీ సోలో హీరోగా సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజాతో ‘రాక్షసరాజా’ అనే సినిమాను ప్రకటించాడు రానా. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో మోహన్ లాల్ నటిస్తాడంటూ వార్తలు కూడా వచ్చాయి. రానా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. …