Home
Tollywood
Tollywood News
-
Singer Kalpana: జరిగింది ఇదే.. సింగర్ కల్పన కేసులో పోలీసుల వివరణ..
సింగర్ కల్పన మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేబీహెచ్‌బీ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సింగర్ కల్పన ఎర్నాకుళంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఆమె నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. అవి వేసుకున్నా.. నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు. -
Singer Kalpana: “మా అమ్మది సూసైడ్ అటెంప్ట్ కాదు”.. కల్పన కుమార్తె కీలక వ్యాఖ్యలు..
తెలుగు పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన జరిగింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అందరూ భావిస్తుండగా.. తాజాగా ఆమె కుమార్తె సంచలన వ్యాఖ్యలు దయ ప్రసాద్ చేసింది. తన తల్లి కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది. -
Yami Gautam : నా వ్యక్తిగత విషయాల్లో రహస్యంగానే ఉంటాను..
టెలివిజన్‌లో యాడ్స్ ద్యారా కెరీర్‌ని మొదలుపెట్టి, హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్. ‘నువ్విలా’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, ఆ తర్వాత ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రజంట్ హిందీలో వరుస సినిమాలు , సిరీస్‌లు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియా కారణంగా సెలబ్రెటిలు జనాలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వారి అభిమానులతో… -
Samantha : లైఫ్ లో మళ్ళీ అలాంటి పని చేయను
స్టార్ హీరోయిన్స్ ఒకరైన సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే తన జీవితం అనుకోని మలుపు తిరిగింది. భర్తతో విడిపోయి ఒంటరిగా గడుపుతున్న క్రమంలో, మయోసైటిసిస్ అనే వ్యాధి బారిన పడింది సమంత. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఆరోగ్యం కోసం ఎంతగానో పోరాడింది. ఇక ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ స్థితికి రావడం తో సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది సమంత. కానీ… -
Tollywood : మెుదటివారమే ఖాళీ.. కలెక్షన్స్ మాత్రం 100 కోట్లు
రాను రాను టాలీవుడ్ సినిమా నిర్మాణం మరింత భారం అయ్యేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఒక వైపు సినిమాలు డిజాస్టర్లు అవుతున్న కూడా హీరోలు మాత్రం కోట్లకి కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటూ నిర్మాతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇక నిర్మాణం సంగతి సరే సరి. మొదటి సినిమాతో ఓ మాదిరి హిట్ కొట్టున దర్శకుడు రెండవ సినిమాకు అడిగిన బడ్జెట్ చూసి నోరెళ్లబెట్టాడు ఓ నిర్మాత. సరే అన్నిటికి ఓకే అని నిర్మాత ముందు వచ్చి… -
Nayanthara : నన్ను’లేడీ సూపర్ స్టార్’ అనకండి ప్లీజ్..
ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తుంటారు పాత వాళ్ళు కనుమరుగవుతూ ఉంటారు. కానీ కొంతమంది నటిమనులు మాత్రం అదే క్రేజ్ కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి నయనతార ఒకరు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాల కాలం పూర్తి అయిన, ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి కూడా నయనతారనే. బాలీవుడ్‌ల్లో కూడా ఎంట్రీ… -
Sonakshi : టాలీవుడ్లోకి మరో బాలీవుడ్ స్టార్ భామ
ఫస్ట్ సినిమాతో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది సోనాక్షి. దబాంగ్ ఓవర్ నైట్ బీటౌన్ క్రష్ బ్యూటీని చేసింది. సన్నాఫ్ సర్దార్, దంబాగ్ 2, లూటేరా, ఆర్ రాజ్ కుమార్ హిట్స్‌తో స్టార్ డమ్ తెచ్చుకుంది. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కళంక్, మిషన్ మంగళ్, దబాంగ్ త్రీ సెటిల్ ఫెర్మామెన్స్‌తో మెస్మరైజ్ చేసిన బ్యూటీ ఆ తర్వాత ఎక్కువగా ఓటీటీ సినిమాలకు పరిమితమైంది. హీరా మండి, కకుడాతో లాస్ట్… -
Kedar Selagamsetty : దుబాయిలో నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి
ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గణేశా సినిమా నిర్మాత కేదార్ కొద్దిరోజుల క్రితం దుబాయ్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కేదార్ మృతిపై మిస్టరీ కొనసాగింది .కేదార్ ఎలా చనిపోయాడు అనే దాని పై దుబాయ్ పోలీసులు ఎటు తేల్చలేదు. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు గతంలో తెలిపారు. తాజాగా ఈ కేసులోని పూర్వాపరాలు వెల్లడించారు పోలీసులు. Also… -
Tollywood : టాలీవుడ్లో మార్చి 7న డబ్బింగ్ చిత్రాల పోటా పోటీ రిలీజ్
సంక్రాంతికి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ పోటాపోటీగా దిగి టాలీవుడ్‌కు అసలు సిసలైన బాక్సాఫీస్ ఫీస్ట్ అందించారు. ఇక ఫిబ్రవరిలో నాగచైతన్య, విశ్వక్ సేన్, బ్రహ్మానందం, సందీప్ కిషన్‌లు మాత్రమే హాయ్ చెప్పారు. బాక్సాఫీస్ దగ్గర కాస్త ఎంటర్మైనెంట్ మిస్సయ్యామని ఫీల్ అవుతుంటే ఆ లోటు లేకుండా చేశాయి డబ్బింగ్ చిత్రాలు. అజిత్ పట్టుదల, ధనుష్ డైరోక్టోరియల్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా, ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ఆది శబ్దం, జీవా అగత్యా… -
Jyothika: ఇక్కడ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుంది..
నటి జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా తమిళ, తెలుగు భాషలో దాదాపు స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చంద్రముఖి మూవీతో తనలోని ట్యాలెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది పెళ్లి పిల్లలు ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయి ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించి భిన్నమైన కథలు ఎంచుకుంటున్న జ్యోతిక విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తుంది. ఈ మధ్య బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి అక్కడ…
తాజావార్తలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
-
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!