ప్రముఖ నటుడు నారా రోహిత్, నటి శిరీష (సిరి) గతేడాది అక్టోబరులో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ‘ప్రతినిధి 2’ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహ సమయంలో కేవలం కొన్ని ఫోటోలను మాత్రమే అభిమానులతో పంచుకున్న ఈ జంట, తాజాగా తమ వెడ్డింగ్ ఫిల్మ్ (Nara Rohit Wedding Video)ను విడుదల చేశారు. ఈ వీడియోలో పెళ్లి వేడుకకు…