టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, అక్టోబర్‌లోనే వీరిద్దరి నిశ్చితార్థం గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని సినీ వర్గాల్లో టాక్ వినిపించగా..…