Anjali Devi:అంజలీ దేవి పేరు వినగానే ఆ తరం ప్రేక్షకులకు 'సీతమ్మ' అనే గుర్తుకు వస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రం 'లవకుశ'లో సీతమ్మ పాత్రలో ఆమె నటించలేదు, జీవించారనే చెప్పాలి. అందుకే ఈ నాటికీ బుల్లితెరపై ఆ సినిమా రాగానే అంజలీదేవిని సీతమ్మ పాత్రలో చూసి పులకించిపోయేవారు ఎందరో!
L. Vijayalakshmi: బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు - బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి
Prabha: నాటి మేటి నటుల సరసననే కాదు, ఆ నాటి వర్ధమాన కథానాయకులతోనూ మురిపించారు నటి ప్రభ. అయితే ఆమె పేరుకు తగ్గట్టుగా ఎందుకనో హీరోయిన్ గా వెలుగులు విరజిమ్మ లేకపోయారనే చెప్పాలి.