Best Web Series 2023 in India: ఒకప్పుడు సినిమా థియేటర్లలో మాత్రమే సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఓటీటీ కూడా యాడ్ కావడంతో ఇప్పుడు థియేటర్లలో సినిమాలు విడుదలైనట్లే.. ఓటీటీల్లో కొన్ని కొత్త సినిమాలతో పాటు ప్రతివారం ఎన్నో వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించగలుగుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ ఏడాది మొత్తం మీద ఆడియన్స్‌ను ఆకట్టుకున్న పలు వెబ్‌సిరీస్‌లను నేరుగా ఓటీటీలోకి వచ్చిన సినిమాలను…
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్లు ఇప్పుడు బాలివుడ్ లో కూడా హవాను కొనసాగించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. రష్మిక మందన్న యానిమల్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. అలాగే సమంత సిటాడెల్ సిరీస్ తో మరోసారి అలరించేందుకు రెడీ అయ్యింది. అలాగే జవాన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నయన్. ఈ మూవీ విజయం గురించి చెప్పక్కర్లేదు.. త్రిష, కీర్తి సురేష్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో…
ప్రముఖ ఓటీటీ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ 2023 లో ఎక్కువ మంది వీక్షించిన సినిమాల లిస్ట్ ను అనౌన్స్ చేశారు.. ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమాలల్లో చాలానే ఉన్నాయి.. ఈ ప్లాట్ ఫామ్ తన అకౌంట్ లోని సినిమాలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా ఈ లిస్ట్ ను రిలీజ్ చేసినట్లు తాజాగా వెల్లడించింది.. మరికొన్ని రోజుల్లో 2023 ముగియనండడం, 2024 రానుండడంతో ఈ ఏడాది తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా ఆదరణకు పొందిన సినిమాలు, వెబ్…
కరోనా తర్వాత 2023 వ ఏడాది కూడా టాలివుడ్ కు పెద్దగా కలిసిరాలేదు.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలకు కూడా కొన్ని సినిమాలు నిరాశను కలిగించాయి.. ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా విమర్శలను అందుకున్నాయి.. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకేక్కించిన డిజాస్టర్స్ గా మారిన సినిమా డైరెక్టర్ లు, వారు తెరకేక్కించిన సినిమాలు ఏంటో…
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సక్సెస్ రేటును అందుకున్న సినిమాల కన్నా ఫెయిల్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాలు ఎక్కువగా నెగిటివ్ టాక్ ను అందుకున్నాయి.. అధిక శాతం చిన్న సినిమాలే హిట్ అవ్వడం , పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ కుదేలు అయ్యింది.. ఏ హీరో సినిమాలు హిట్ అయ్యాయో, ఏ హీరో సినిమా ప్లాప్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 2023…
Tollywood Rewind 2023: Tollywood Celebrities Who Died in 2023: 2023లో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చాలా నష్టం జరిగింది. తారకరత్న చంద్రమోహన్, కె.విశ్వనాథ్, శరత్ బాబు సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కనుమూశారు. 2023 చివరికి వచ్చేసిన క్రమంలో ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన వారి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రమోహన్: ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో…
Tollywood Rewind 2023: Debut Heroines Faced Disasters in Tollywood 2023: ఎట్టకేలకు 2023 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నా ఎందుకో వారు నటించిన సినిమాలు మాత్రం అంతగా హిట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్లు ఎవరెవరు అనే విషయం పరిశీలించే ప్రయత్నం…