Home
Tollywood News
Tollywood News News
-
‘అందరూ బాగుండాలి…’ అందరూ చూడొచ్చు!
నరేశ్, ఆలీతో పాటు మెట్రోట్రైన్ ముఖ్యభూమిక పోషించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. గతేడాది నెట్ఫ్లిక్స్లో విడుదలై సంచలన విజయంగా నమోదైన మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది రీమేక్. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు… -
సిల్వర్ స్క్రీన్ పైనే ‘డియర్ మేఘ’.. తేదీ వచ్చేసింది
బ్యూటీ మేఘా ఆకాష్ కు మంచి అవకాశాలే వస్తున్న సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’.. ఆమె ప్రేమకై తపించే పాత్రల్లో అరుణ్ ఆదిత్.. అర్జున్ సోమయాజుల నటించారు. ఈ చిత్రాన్ని ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. కాగా, ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.. తాజా అప్డేట్ మేరకు ‘డియర్ మేఘ’… -
ఎన్టీఆర్ ని ‘యాక్టింగ్ కింగ్’ అంటున్న హీరో..
యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గూర్చి ఎంత చెప్పిన తక్కువే.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న తారక్ కు ఇండస్ట్రీలోను అభిమానులు ఉన్నారు. తాజాగా హీరో శ్రీవిష్ణు ఎన్టీఆర్ ను ‘యాక్టింగ్ కింగ్’ అంటూ అభినందించారు. ప్రస్తుతం శ్రీ విష్ణు నటిస్తున్న ‘రాజ రాజ చోర’ చిత్రం ఈ నెల 19న థియేటర్లో విడుదలవుతోంది. ఈ సందర్బంగా శ్రీవిష్ణు ‘చోరుడు తో చాట్’ అంటూ ట్విట్టర్ ద్వారా అందుబాటులోకి వచ్చారు.… -
క్రాస్ రోడ్స్ లో ఉన్నానంటున్న నాని!
అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీని ప్రకటించగానే… నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడినట్టు అయ్యిందనే ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ సినీ అభిమానిగా అందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు… -
అదరహో ఎన్టీఆర్ కారు.. టాక్స్ విషయంలో ఏం చేస్తారు?
ఇప్పటికే మన స్టార్ హీరోలకు కావాల్సినన్ని కార్లు గ్యారేజ్ లో వున్నా, మార్కెట్ లో మరో మోడల్స్ మన హీరోలకు నచ్చితే వారి గ్యారేజ్ లో చేరాల్సిందే.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోజు పడి తీసుకున్న కారు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆ కారు ఫీచర్లు కూడా అదరగొట్టేశాయి. ‘లాంబోర్గిన ఉరస్ గ్రాఫిటే క్యాప్సుల్’ మోడల్ కారు ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ దగ్గర మాత్రమే వుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న… -
రావు రమేశ్ కు గీతా ఆర్ట్స్ భారీ రెమ్యూనరేషన్!
ఈ యేడాది ఏప్రిల్ 9న విడుదలైన మలయాళ చిత్రం ‘నాయత్తు’ తెలుగు రీమేక్ పై చాలామంది కన్నేశారు. అయితే దాని పునర్ నిర్మాణ హక్కుల్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగువారికి నచ్చుతుందనేది అల్లు అరవింద్ నమ్మకం. విశేషం ఏమంటే ఇందులో ఓ కీలక పాత్రకు రావు రమేశ్ ను ఎంపిక చేశారు. మూవీ కథ ఆయన చుట్టూనే తిరుగుతుండటంతో బిజీ ఆర్టిస్ట్ అయిన రావు రమేశ్… -
మెగాస్టార్ బర్త్ డే కు సమ్ థింగ్ స్పెషల్ ప్లాన్ చేస్తున్న బాబీ!
ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే! ఈ యేడాది పుట్టిన రోజుకు చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నట్టు! అయితే ఇందులో ‘ఆచార్య’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూ ఉంటే, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ షూటింగ్ జరుపుకుంటూ ఉంది. సో… సహజంగానే ‘ఆచార్య’, ‘లూసిఫర్’ రీమేక్ కు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ వస్తుంది. ‘ఆచార్య’ నుండి సాంగ్ లేదా ట్రైలర్… -
దసరాకు ముందే వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’!
తొలి చిత్రం ‘ఉప్పెన’తో కలెక్షన్ల సునామి సృష్టించాడు మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ యేడాది ఫిబ్రవరి 12న ప్రేమికుల దినోత్సవ కానుకగా వచ్చిన ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. విశేషం ఏమంటే ఈ సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్… వైష్ణవ్ తేజ్ తో సినిమాను తెరకెక్కించాడు. క్రిష్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించింది. సాఫ్ట్ వేర్… -
నిధి బర్త్ డే స్పెషల్: ‘హరి హర వీరమల్లు’ నుంచి పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కథానాయికగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. కాగా, నేడు నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించనుంది. నిండుగా చీరకట్టు, నగలు, నాట్యంతో నిధి పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్… -
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్
అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్.దర్శన్ దర్శకత్వం వహించారు. రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. వైవిధ్యమైన థ్రిల్లర్గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’ని దర్శకనిర్మాతలు చెప్పుకొస్తున్నారు. వెన్నెల…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!