Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో వచ్చిన “ది రాజా సాబ్” సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం యూవీ బాగా ఏంజయ్ చేశారు. అయితే, ఈ సినిమా రిజల్ట్ పక్కన పెడితే.. ఇందులో నటించిన కమెడియన్ సప్తగిరి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి.
తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో తన నుంచి పెద్ద సినిమాలు ఏమీ రాలేదని, అన్నీ చిన్న సినిమాల్లోనే నటించాను అందుకే అంత గుర్తింపు రావట్లేదని సప్తగిరి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి దారితీశాయి. ‘రాజా సాబ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమా, అది కూడా గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రాన్ని సప్తగిరి ఎలా మర్చిపోతారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఇదే సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ‘ఈ సినిమా వెయ్యి కోట్లు కాదు.. రెండు వేల కోట్లు వసూలు చేస్తుంది’ అని ఉద్వేగంగా స్పీచ్ ఇచ్చిన సప్తగిరి, ఇప్పుడు తన ఖాతాలో పెద్ద సినిమాలే లేవని అనడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయంలో సప్తగిరి నోరు జారారా లేక మరేదైనా ఉద్దేశంతో అన్నారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సప్తగిరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!