Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన అతికొద్ది మంది నటీమణుల్లో గాయత్రీ గుప్తా ఒకరు. ఎప్పుడూ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యాఖ్యలు చేసే ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో “ఫిజికల్ టచ్” .. మానవ సంబంధాల ప్రాముఖ్యత గురించి సైంటిఫిక్ కోణంలో మాట్లాడారు.
మనిషి జీవితంలో శారీరక స్పర్శ (Physical Touch) కేవలం కామం కోసం మాత్రమే కాదని, అది మానసిక ప్రశాంతతకు, భద్రతా భావానికి సంకేతమని గాయత్రీ పేర్కొన్నారు. “ఒక మనిషి తాను సురక్షితంగా ఉన్నానని భావించాలంటే రోజుకు కనీసం 8 నుంచి 12 హగ్గులు అవసరం. అలా జరిగినప్పుడే రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది” అని ఆమె చెప్పారు. ఈ హగ్గులు కుటుంబ సభ్యులైన అమ్మ, నాన్న, సోదర సోదరీమణుల నుంచి పొందే ఆత్మీయ ఆలింగనం కావాలని ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు కేవలం హగ్ చేసుకోవడమే కాకుండా, కనీసం 20 సెకన్ల పాటు ఆ టచ్ ఉండాలని గాయత్రీ సూచించారు.
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
అలా చేసినప్పుడు మన శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉండి, మనసు రిలాక్స్ అవుతుందని, ఈ ప్రపంచంలో మనం సేఫ్‌గా ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుందని ఆమె వివరించారు. భద్రత ఆప్యాయతను ఇచ్చే ఏ స్పర్శ అయినా మనిషిని మానసికంగా దృఢంగా మారుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. చాలా మంది నెటిజన్లు ఆమె చెప్పిన దానిలో వాస్తవం ఉందని, ఒత్తిడితో కూడిన నేటి జీవితంలో ఆత్మీయ అనురాగాలు చాలా అవసరమని కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!