Mahesh Babu: ఒక్క ఏడాదిలోనే కుటుంబాన్ని మొత్తం కోల్పోయిన బాధను మహేష్ బాబు ప్రస్తుతం అనుభవిస్తున్నాడు. మహేష్ ను చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు రావడం ఖాయం.
Prabhas:సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తండ్రి మరణంతో కుదేలు అయిన మహేష్ బాబును సినీ ప్రముఖులు ఓదారుస్తున్నారు. ఇక ఉదయం నుంచి ఇండస్టర్ మొత్తం మహేష్ ఇంటివద్దే ఉంది.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలు ఎక్కనుందా..? అంటే నిజమే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక భయంకరమైన డ్యాన్సర్లు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ లతో పోటాపోటీగా డ్యాన్స్ చేయగల హీరోయిన్ అంటే తమన్నా అని చెప్పుకోవాలి.
Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య నిన్న సెట్ లో కళ్ళు తిరిగి పడిపోయిన విషయం విదితమే. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తూ డైట్ ఫాలో అవుతున్న శౌర్య డీ హైడ్రేషన్ కు గురి కావడంతో కళ్ళు తిరిగిపడిపోయాడని వైద్యులు తెలిపారు.
Mahesh Babu: ఘట్టమనేని కుటుంబానికి 2022 కలిసిరాలేదు అని చెప్పొచ్చు.. ముఖ్యంగా మహేష్ బాబుకు ఈ ఏడాది ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులను మహేష్ కోల్పోయాడు. మొదట అన్న రమేష్ ను, తరువాత తల్లి ఇందిరా దేవిని ఇక ఇప్పుడు తండ్రి కృష్ణను మహేష్ కోల్పోయాడు.
Ashu Reddy:జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిట్టిపొట్టి డ్రెస్సులు, క్లివేజ్ షో, థైస్ షో చేస్తూ నిత్యం కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది.