Home
Tollywood News
Tollywood News News
-
Gopichand: ఆయన గొప్పోడు.. నువ్వేం పీకావ్.. హీరోకు డైరెక్టర్ సూటి ప్రశ్న
Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ కొన్నేళ్లుగా సక్సెస్ కోసం బాగా కష్టపడుతున్నాడు.విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో గోపీచంద్ ఏరోజు ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయలేదు. కానీ, వేరే వేరే కారణాల వలన గోపీచంద్ కు విజయాలు అందలేదు. -
Alia Bhatt: అలియా కొత్త ఇల్లు.. అన్ని కోట్లా..?
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఎంజాయ్ చేస్తోంది. ప్రేమించిన రణబీర్ ను వివాహమాడి.. ఒక పాపకు తల్లిగా కూడా మారింది. ఇక పెళ్లి అయిన తరువాత కూడా ముద్దుగుమ్మ సినిమాల విషయంలో నిర్లక్ష్యం చేయడం లేదు. -
Lavanya Tripati: ఈ ‘అందాల రాక్షసి’ మనసు బంగారం..
Lavanya Tripati: అందాల రాక్షసి సినీరంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఇక ఈ సినిమాతరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. -
Upasana: మెగా కోడలి సీమంతం చేసిన ఆడపడుచులు.. భలే ఉన్నారే
Upasana: మెగా కుటుంబం మొత్తం వారసుడు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన పదేళ్ల తరువాత తల్లిదండ్రులుగా మారనున్నారు. ఇన్నేళ్లు ఈ జంట పిల్లల విషయంలో ఎన్ని విమర్శలు అందుకున్నారో అందరికి తెలిసిందే. -
Anchor Suma: అందరు చూస్తుండగానే సుమ గొంతు పట్టుకొని వార్నింగ్ ఇచ్చిన హీరో గోపీచంద్..
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆమె గురించి తెలియని వారు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమ లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదు. సుమ లేని స్టార్ హీరోల ఇంటర్వ్యూలు ఉండవు. -
Naveen Polishetty: ఓయ్.. జాతిరత్నం.. ‘అనగనగ ఒక రాజు’ అన్నావ్.. ఉందా..? లేదా..?
Naveen Polishetty:ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. సినిమాలో కంటే..బయటనే మరింత నవ్వులు పూయించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. -
Ram Gopal Varma: బిగ్ బ్రేకింగ్.. వర్మ కొత్త ఛానెల్.. వివేకా మర్డర్ కేసు స్పెషల్
Ram Gopal Varma:వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రెస్స్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే.. ఏం చేసినా వివాదమే. సినిమాలు, రాజకీయాలల్లో వర్మ వేలు పెట్టడం సర్వ సాధారణమే. ఆయనకు నచ్చని విషయం ఏదైనా ఉన్నా.. -
Tapori Satya: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కమ్ నటుడు మృతి
Tapori Satya: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ డైరెక్టర్ మరియు నటుడు టపోరి సత్య కన్నుమూశారు.గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో పోరాడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. -
Shruti Haasan: అక్కడ కొత్త పచ్చబొట్టు.. శృతి నువ్వు మారిపోయావ్..?
విశ్వ నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతి హాసన్. నటిగా, సింగర్ గా రెండు పక్కలా తనకు నచ్చిన వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ ఎంజాయ్.. కొన్నేళ్ల క్రితం శృతి జీవితంలో లేదు. -
Singer Sunitha: సింగర్ సునీత భర్తకు ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు
Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత భర్త వీరపనేని రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సునీతను వివాహం చేసుకున్నాకా ఆయన కూడా సెలబ్రిటీగా మారిపోయారు. ఇక తాజాగా రామ్ వీరపనేనికి బెదిరింపు కాల్స్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
-
Monkey Branching: డేటింగ్లో కొత్త ట్రెండ్.. మంకీ బ్రాంచింగ్ అంటే ఏంటి?
-
Lancet Report: 22 లక్షల మరణాలకు కారణం ఇదే! లాన్సెట్ నివేదిక బయటపెట్టిన నిజం
-
Bhuvneshwar Kumar: భువీ చాప్టర్ క్లోజ్.. మహమ్మద్ షమీ రీ-ఎంట్రీ..? ఇవిగో ప్రూఫ్స్..
-
Alcohol : బీర్, వైన్, విస్కీ, వోడ్కా.. ఏది ఎక్కువ డేంజర్?
-
Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన జట్టు..
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!