Manchu Manoj:మంచు మోహన్ బాబు గురించి కానీ, మంచు వారి వారసులు గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో వారి గురించి ఏదో ఒక టాపిక్ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మృతి తరువాత మహేష్ బాబు కుంగిపోయిన విషయం అందరికి తెల్సిందే. ఒక్క ఏడాదిలోనే ముగ్గురు కుటుంబసభ్యులు.. ముఖ్యంగా దేవుడిలా కొలిచే తండ్రి మరణంతో మహేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యిన విషయం విదితమే. హై ఫీవర్ మరియు జలుబుతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు దక్కిందన్న విషయం తెల్సిందే. ఇది కేవలం మెగాస్టార్ కు మాత్రమే దక్కిన విజయం కాదు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న విజయం.
Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. హీరోయిన్ కు అక్కగా, ఫ్రెండ్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవలే యశోద సినిమాలో సమంత ఫ్రెండ్ గా కనిపించి మంచి గుర్తింపును అందుకొంది.
Foot Ball: ప్రపంచంలో అత్యధికులను ఆకర్షించే ఆట ఏది అంటే 'ఫుట్ బాల్' అనే సమాధానమే వినిపిస్తుంది. మనదేశంలో 'ఫుట్ బాల్' క్రేజ్ అంతగా లేదు. కానీ, అగ్ర రాజ్యాలు మొదలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం 'సాకర్' ఆటపైనే గురి పెడుతున్నాయి.
Akkineni Nagarjuna: సూపర్ స్టార్ కృష్ణ వారం క్రితం మృతి చెందిన విషయం విదితమే. ఇక తమ అభిమాన హీరోను కడసారి చూడడానికి అభిమాన హీరోలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.
Abbas: హార్పిక్ యాడ్ లో అబ్బాస్ గుర్తున్నాడా..? అదేనండీ ఒక్కప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, ప్రేమదేశం హీరో అబ్బాస్. ఆ సినిమా నుంచి అబ్బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.