Divyabharathi: ఒక్క సినిమా.. ఒకేఒక్క సినిమా హీరోహీరోయిన్లను స్టార్లుగా నిలబెడుతోంది. ఆ తరువాత వారి రేంజ్ మారిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక అలాంటి కోవలోకే వచ్చిన బ్యూటీ దివ్య భారతి. బ్యాచిలర్ అనే మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించి మెప్పించిన ఈ భామ గురించి తెలియనివారు కోలీవుడ్, టాలీవుడ్ లో ఉండరు. ముఖ్యంగా అమ్మడి సోషల్ మీడియాను ఫాలో అవ్వని కుర్రాడు లేడు అంటే అతిశయోక్తి లేదు. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో దివ్యభారతి హీట్ పెంచేస్తూ ఉంటుంది. ఈ ముద్దగుమ్మకు బ్యాక్ ఎక్కువ.. ఈ విషయంలో ఆమె ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొందని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు అదే బ్యాక్ చూపించి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
Umair Sandhu: నిన్న పవన్ ఉమనైజర్ అన్నాడు.. నేడు సమంత అబార్షన్ అంటున్నాడు
ఇక తాజాగా దివ్యభారతి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. చిట్టి డ్రెస్ వేసుకొని థైస్ అందాలను, ఎద అందాలను ఎరగా వేసింది. పర్ఫెక్ట్ ఫిగర్ అంటే అమ్మడే అనేంతలా ఎత్తుపల్లాలను చూపిస్తూ అదరగొట్టేసింది. ఆరెంజ్ కలర్ మినీ డ్రెస్.. లూస్ హెయిర్.. ఉబికి వచ్చిన ఎద అందాలు.. నున్నని థైస్ తో మత్తెక్కిస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన వారెవరైనా పిచ్చెక్కిపోకుండా ఉంటారా.. అందులోనూ అమ్మడిని ఫాలో అయ్యేవారందరు కుర్రకారు మాత్రమేనాయే. ఇక ఈ ఫోటోలను షేర్ చేసి ట్రెండింగ్ గా మార్చేశారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ ను ఒప్పుకున్నదని టాక్. మరి ఆ సినిమాలతో ఎలాంటి హిట్లు అందుకుంటుందో చూడాలి.