Home
Tollywood News
Tollywood News News
-
Chandramukhi 2: జ్యోతికను కంగనా మరిపిస్తుందా.. ?
Chandramukhi 2: రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో చంద్రముఖిగా జ్యోతిక నటన నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఉంది. ఆమె తర్వాత అలాంటి పాత్రను ఎంతమంది చేసినా కూడా జ్యోతికను మరిపించలేకపోయారు. -
Jabardasth Rohini: వీల్ చైర్ లో వచ్చి యాంకరింగ్ చేసిన రోహిణి..
Jabardasth Rohini: మావా అంటూ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నటి రోహిణి. ఈ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రోహిణి.. ఆ తరువాత కామెడీ షోస్ లో మెరిసింది. -
Devara: దేవర కోసం రావణుడు దిగాడు.. ఇక యుద్ధమే
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Rajinikanth: అతను నీలాంబరి ముందు నరసింహా పరువు తీశాడు..
Rajinikanth: నా పేరు నరసింహా .. ఇంటిపేరు రణసింహా.. అంటూ రజినీ తనదైన స్టైల్లో పాడుతుంటే.. కోరస్ పాడని అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నిలిచింది నరసింహా సినిమా. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది. -
Payal Rajputh: పెళ్లి కానీ మగాళ్లే కాదు.. పెళ్ళైన మగాళ్లు కూడా దానికోసమే వెతుకుతున్నారు
Payal Rajputh:ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో హీరోను మోసం చేసే ఇందు పాత్రలో నటించి.. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. అమ్మడి క్రేజ్ అప్పట్లో ఎలా ఉండేది అంటే.. ఏ సినిమా చూసినా.. ఏ అమ్మాయిని చూసినా ఇందులా ఉండొద్దు అని చెప్పుకొచ్చారు. -
The Soul Of Satya: సోల్ ఆఫ్ సత్య.. హృదయాన్ని హత్తుకునేలా ఉందే
The Soul Of Satya: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటించారు. ఆ ఆల్బమ్ పేరే సత్య. ఈ సాంగ్ కు నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. -
Guntur Kaaram: బిగ్ బ్రేకింగ్.. మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా హిట్స్ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
Mrunal Thakur: మేకప్ లేకుండా సీతను గుర్తుపట్టడం కష్టమే.. సుమీ
Mrunal Thakur: అమ్మాయిలను మేకప్ లేకుండా చూడడం కష్టమే.. హీరోయిన్లును మేకప్ లేకుండా చూడడం మరీ కష్టం అంటున్నారు అభిమానులు. ఒక సినిమాలో హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయిన కుర్రకారు.. ఆమె ఒరిజినల్ రూపాన్ని చూసి షాక్ అవుతూ ఉండడం చాలాసార్లు.. చాలామంది హీరోయిన్ల విషయంలో చూస్తూనే ఉంటాం. -
Surekhavani: పబ్ లో తల్లీకూతుళ్ల రచ్చ.. డబ్బు ఎక్కడనుంచి వస్తుంది అంటున్న నెటిజన్స్
Surekhavani: టాలీవుడ్ నటి సురేఖావాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పద్దతిగా సినిమాల్లో హీరోలకు అత్తగా, అమ్మగా కనిపించి మెప్పిస్తుంది. సినిమాలో కనిపించినంత పద్దతిగా మాత్రం బయట కనిపించదు. -
Vishal: విశాల్ పెళ్లి.. మొన్న వరలక్ష్మి.. నేడు మరో హీరోయిన్.. ?
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ తమిళ్ బిడ్డగా కొనసాగుతున్నా తెలుగు కుర్రాడే అని అందరికి తెలుసు. ఇక విశాల్ పెళ్లి గురించి నడిచే చర్చ అంతా ఇంతా కాదు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!