Anasuya: ‘ఆంటీ’ బికినీ ట్రీట్.. మరీ ఇంత దారుణంగానా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya: అందాల యాంకరమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వివాదాలను కొన్నితెచ్చుకోవడంలో అమ్మడి తరువాత ఎవరైనా.. ఇక ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను కదిలించి ఆంటీ అని ట్రోల్స్ చేయించుకొని సైలెంట్ అయ్యింది. ఇక రెండు రోజుల నుంచి అనసూయ పేరునే తలుచుకుంటున్నారు అభిమానులు. ఎందుకు అంటే .. ఏమండీ ఎప్పుడు లేనిది.. బికినీ ట్రీట్ ఇచ్చి కుర్రకారును రెచ్చగొడుతుంది. ఒక వారం క్రితం అనసూయ స్విమ్మింగ్ పూల్ లో భర్తతో బికినీతో ఫోజులు ఇచ్చింది. అయితే మొత్తం చూపించకుండా కొద్దికొద్దిగానే అందాలను ఆరబోసింది. ఇక ఈ ఫోటోలు చూసాక ఆమెఫ్యాన్స్ ఫుల్ బికినీ ట్రీట్ ఇవ్వండి అంటూ కామెంట్స్ పెట్టడంతో.. ముద్దుగుమ్మ ఫ్యాన్స్ కోరికను తీర్చేసింది. రెండు రోజుల క్రితం అనసూయ పెళ్లి రోజు కావడంతో .. కుటుంబం మొత్తం కలిసి వెకేషన్ కు వెళ్లిన విషయం తెల్సిందే.
Adipurush Pre Release Event LIVE : మొదలైన ఆదిపురుష్ సంబరాలు…
Also Read
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ఇక ఈ వెకేషన్ లో అనసూయ చేసిన అందాల ఆరబోత నెవ్వర్ బిఫోర్ అని చెప్పొచ్చు. భర్తకు లిప్ లాక్ ఇవ్వడం దగ్గరనుంచి.. అమ్మడి బికినీ అందాలను ఆరబోయడం వరకు హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది. నిన్నటికి నిన్న వైట్ బికినీలో అందాలను ఆరబోసిన అనసూయ.. నేడు పూల పూల బికినీలో దర్శనమిచ్చింది. వెనుక వీపు మొత్తాన్ని చూపిస్తూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అను ఫ్యాన్స్ అమ్మడికి సపోర్ట్ చేస్తుండగా.. యాంటీ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఈ వయస్సులో ఇంతగా అందాల ఆరబోయడం వలనే నీకు ఒరిగేది ఏముంది..? నీ పిల్లల ముందు ఇలాంటి పనులు చేయడం అవసరమా ..? వాళ్ళు ఏమనుకుంటారు అంటూ చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!