Apsara Rani: వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ కన్నుపడిన నటి ఎవరైనా సరే ఫేమస్ అయిపోతుంది. అందులో డౌటే లేదు. ఎందుకంటే అంతలా వారిని వర్మ ప్రమోట్ చేస్తూ ఉంటాడు. వారితో పార్టీలు, పబ్స్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. వారి అంచల గురించి పొగిడేస్తూ ఉంటాడు. ఇక అలా ఫేమస్అయిన అంటి అప్సర రాణి. టాలీవుడ్ లో ఆమె కెరీర్ మొదలుపెట్టి చాలా ఏళ్లు దాటింది. అయినా కూడా గుర్తింపు రాలేదు. ఎప్పడైతే వర్మ.. అప్సర ఫోటోను షేర్ చేయడం మొదలుపెట్టాడా.. ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో వైరల్ గ మారింది. అంతేనా.. ఐటెం సాంగ్స్ తో అదరగొట్టింది. క్రాక్ చిత్రంలో బూమ్ బద్దలు సాంగ్ తో క్రేజ్ తెచ్చుకుంది. ఇక అమ్మడి సోషల్ మీడియా అకౌంట్ చూస్తే .. కుర్రాళ్ళ మతులు పోగొట్టుకోవడం ఖాయం. అందాల ఆరబోతకు అసలు సిసలైన బ్రాండ్ అంబాసిడర్ గా అప్సర కనిపిస్తుంది.
Hyper Aadhi: హైపర్ ఆది పెళ్లి.. ఆమెతో ఏడడుగులు వేసిన జబర్దస్త్ కమెడియన్..?
బికినీ దగ్గరనుంచి టవల్ వరకు.. అమ్మడు ఏ డ్రెస్ ను వదలకుండా అందాలను ఆరబోస్తూనే కనిపించింది. ఇక ఆర్జీవీ డెన్ లో అప్సరఅందాలు ఫోటోల రూపంలో భద్రంగా ఉన్న విషయం తెల్సిందే. ఆమెను ఆర్జీవీ కలల రాణి అని పిలుస్తూ ఉంటాడు. అయితే సడెన్ గా ఆర్జీవీ కలల రాణి.. రూట్ మార్చింది. ఎప్పుడు అందాల ఆరబోత చేసే ఈ ముద్దుగుమ్మ సడెన్ గా చీరకట్టులో కనిపించింది. మేకప్ కూడా మర్చి.. అచ్చ తెలుగు గృహిణిలా దర్శనమిచ్చింది. ఆమెను చూసి.. ఇదేంటి ఇది అప్సరనేనా అంటూ షాక్ అవుతున్నారు. సినిమా షూటింగ్ కోసం అమ్మడు ఈ రేంజ్ లో తయారయ్యిందని తెలుస్తోంది. ఎంతో పద్దతిగా.. నిండైన తెలుగింటి గృహిణిలా అప్సర కనిపించేసరికి అభిమానులు సూపర్.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.