Venkatesh: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. వెంకీమామ రెండో కూతురి నిశ్చితార్థం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయ్యింది. ఇప్పుడు రెండో కూతురు హయవాహిని పెళ్ళికి సిద్ధమైంది. విజయవాడకు చెందిన ఒక పెద్ద డాక్టర్ కుటుంబంతో వెంకీ మామ వియ్యమందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రేపు విజయవాడలో వీరి ఎంగేజ్ మెంట్ వేడుక జరగనుంది. ఇందుకోసం దగ్గుబాటి కుటుంబం ఇప్పటీకే విజయవాడ బయల్దేరిందని తెలుస్తోంది. ఇక ఈ నిశ్చితార్దానికి అక్కినేని కుటుంబం కూడా హాజరుకానుందని సమాచారం. దగ్గుబాటి కుటుంబమే కాకుండా చాలా తక్కువమంది సెలబ్రటీలు ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది.
Anchor Suma: నేను హఠాత్తుగా చనిపోతే.. నా పిల్లలకు ఎంత డబ్బు వస్తుంది అనేది..
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ఇక వెంకీమామ.. త కుటుంబాన్ని ఎప్పుడు సోషల్ మీడియాకు దూరంగానే ఉంచుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు వెంకీ భార్య నీరజ ఎవరో చాలా మందికి తెలియని కూడా తెలియదు. సినిమా, క్రికెట్, కుటుంబం.. ఇవే వెంకటేష్ కు తెల్సినవి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసే రకం కాదు వెంకీ మామ. అంతేకాదు పిల్లలను నటనలోకి తీసుకురావాలని కూడా అనుకోలేదు. వారికి నచ్చిన రంగంలో వారిని ఎదగాలని కోరుకున్నాడు. ఆశ్రిత పెళ్లి తరువాత ఒక ఫుడ్ బ్లాగర్ గా మారింది. హయవాహిని ఒక అథ్లెట్ అని సమాచారం. ఇక వెంకీ మామ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమాతో వెంకటేష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!