Pooja Hegde: బాయ్స్.. పూజా హెగ్డే మనసు గెలవాలంటే ఇలా ఉండాలట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde: సిక్స్ ప్యాక్ బాడీ, స్టైలిష్ లుక్స్ ఉంటే చాలు బుట్టబొమ్మ పూజా హెగ్డే పడిపోతుంది అనుకుంటే కుర్రాళ్లు తప్పులో కాలేసినట్లే. ఆమె మనసు గెలవాలంటే అబ్బాయిల్లో అసలు ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటో దర్శకుడు హరీశ్ శంకర్ బయటపెట్టారు. ఒక టాక్ షోలో సరదాగా ముచ్చటిస్తూ పూజా హెగ్డేకు కాబోయే తోడు ఎలా ఉండాలో ఆమె చెప్పిన సీక్రెట్‌ను ఆయన రివీల్ చేశారు. నేటి తరం యూత్ అంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫోన్ స్క్రీన్లలో మునిగితేలుతుంటే.. పూజా మాత్రం ఖాళీ దొరికితే చాలు చేతిలో పుస్తకం పట్టుకుని కనిపిస్తుందట. అంతేకాదు, మంచి పుస్తకాలను హరీశ్ శంకర్‌కు కూడా పంపించి చదవమని రికమండ్ చేసేదట. ఎప్పుడూ పుస్తకాలతోనే సమయం గడపడం చూసి.. “అసలు నువ్వు పుస్తకాలు ఎందుకు ఇంతలా చదువుతావు?” అని హరీశ్ సరదాగా ప్రశ్నించారట.
దానికి పూజా ఇచ్చిన సమాధానం విని హరీశ్ శంకర్ షాక్ అయ్యారు. “నేను మగాడిలో కేవలం పైపై అందాన్ని, లుక్స్‌ను చూసి అస్సలు పడను.. అతని ఆలోచనా తీరు, ఇంటెలెక్ట్ (మేధస్సు) నచ్చితేనే ఇంప్రెస్ అవుతాను” అని మొహం మీదే చెప్పేసిందట. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. “పూజా నోటి నుంచి ఆ మాట విన్నాక, ఏ కుర్రాడికైనా జిమ్‌కి వెళ్లి కండలు పెంచాలనే ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పండి?” అంటూ హరీశ్ శంకర్ సరదా పంచ్ వేశారు. మొత్తానికి బుట్టబొమ్మ మనసు గెలవాలంటే అందం, కండల కంటే కూడా కాస్త బుర్ర, ఆలోచనా విధానం ఉండాల్సిందేనని తేలిపోయింది. దీంతో పూజాను పడేయాలంటే కుర్రాళ్లు డంబల్స్ పక్కనపెట్టి చేతికి పుస్తకాలు తీసుకోవాల్సిందే అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
Also Read
- Jayasudha: ‘మీరు - నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
- Kiran Abbavaram : వెనక్కి తగ్గిన '#HATAH'.. అందుకేనని ప్రకటన
- OM : టాలీవుడ్ పై 'ఓం' దండయాత్రకి సితార సపోర్ట్!
- Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
తాజావార్తలు
-
Pooja Hegde: బాయ్స్.. పూజా హెగ్డే మనసు గెలవాలంటే ఇలా ఉండాలట!
-
Jagtial Adoption Case : జగిత్యాల బాలుడి దత్తత కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు కలెక్టర్
-
Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!
-
Reasons Behind Republican Defeat: ఇరాన్ వార్ నుంచి అభ్యర్థుల ఫెయిల్యూర్ దాకా.. ట్రంప్ పార్టీ ఓటమికి అసలు కారణాలివే!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!