Home
Tollywood News
Tollywood News News
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
Ramayana: టాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్తో పాటు పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ భాగ్యనగరంపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకుంది. కెరీర్లో ఎక్కడికి వెళ్లినా, ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా తన మనసంతా ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉంటుందని మనసులోని మాటను బయటపెట్టింది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్… -
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
Tamannaah: హీరోయిన్ల నటనను పక్కనపెట్టి వాళ్ల బాడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సినీ రంగంలో తరచూ వివాదాలకు కారణమవుతూనే ఉంటుంది. గతంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అన్నూ కపూర్ తమన్నాపై చేసిన ‘పాల వంటి శరీరం’ (దూధియా బదన్) కామెంట్స్ ఎంత పెద్ద దుమారం రేపాయో తెలిసిందే. ఆ సమయంలో ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉన్న తమన్నా.. దాదాపు ఏడాది తర్వాత తొలిసారి ఆ నటుడి మాటలపై పెదవి విప్పారు. తనదైన పరిణతితో ఆయనకు గట్టి కౌంటరే… -
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
Sai Pallavi: సౌత్ టు నార్త్ వరుస భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా? మొన్నటివరకు పెళ్లి ఊసెత్తితేనే ఆమడదూరం పరిగెత్తిన ఈ భామ.. ఇప్పుడు ఏడడుగులు వేసేందుకు రెడీ అయిపోయిందా? తాజాగా ఆమె మాట్లాడిన మాటలు వింటే అవుననే సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తనకు కాబోయే భర్త ఎవరు, అతనిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో స్వయంగా సాయి పల్లవే బయటపెట్టడంతో ఈ న్యూస్… -
Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
Bunny – Pooja: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన క్రేజ్. ‘డీజే’, ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్బస్టర్ హిట్ల తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే బన్నీతో పూజా హెగ్డే మూవీ చేయకపోవడం వెనుక ఉన్న ఓ ఆసక్తికర సీక్రెట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటికి వచ్చింది. రీసెంట్గా ఓ… -
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్లో కసరత్తు వీడియో వైరల్!
Samantha: ప్రెగ్నెన్సీ చివరి దశకు వస్తే సాధారణంగా ఎవరైనా విశ్రాంతికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. గర్భం దాల్చిన తొమ్మిదో నెలలోనూ ఏమాత్రం తగ్గకుండా జిమ్లో భారీ కసరత్తులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సాగిన ఫిట్నెస్ జర్నీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను సామ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫస్ట్ నెలలో ఎంతటి ఎనర్జీతో వర్కౌట్స్ చేసిందో, డెలివరీకి దగ్గరపడుతున్న… -
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్తో తాగుబోతు రచ్చ!
Keerthy Suresh: సెలబ్రిటీలను చూడగానే కొందరు అభిమానులు చూపించే అత్యుత్సాహం ఒక్కోసారి హద్దులు దాటి తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్కు ఫ్లైట్లో ప్రయాణిస్తున్న టైంలో ఊహించని షాకింగ్ అనుభవం ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఎంత చెప్పినా వినకుండా రచ్చ రచ్చ చేశాడు. చివరకు విమాన సిబ్బంది జోక్యంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఈ చేదు ఘటన గురించి కీర్తి… -
Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్లో విజయ్ దేవరకొండ సినిమా?
Rowdy Janardhana: టాలీవుడ్లో ఇప్పుడు ఎవరి ప్రాజెక్ట్ చూసినా ‘పార్ట్-1’, ‘పార్ట్-2’ ఫార్ములానే నడుస్తోంది. బాహుబలి, పుష్ప సినిమాలు రెండు పార్ట్లుగా రాగా, సలార్, దేవర లాంటి సినిమాలు పార్ట్ 1 తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడంతో మిగతా హీరోలు, డైరెక్టర్లు కూడా ఇదే రూట్ పడుతున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ ట్రెండ్లోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.… -
Janhvi Kapoor: ‘సౌత్లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
Janhvi Kapoor: ఒకవైపు మన సౌత్ సినిమాలు దేశమంతా దుమ్మురేపుతుంటే, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మాత్రం ఇక్కడి మేకింగ్ స్టైల్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ లేపుతున్నాయి. కరణ్ జోహార్ షోలో పాల్గొన్న ఆమె, గతంలో ‘పెద్ది’ సినిమాలో తన పాత్రపై వచ్చిన బోల్డ్ సీన్ల వివాదం గురించి మాట్లాడుతూ సౌత్ డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్నే టార్గెట్ చేశారు. ఈ షోలో జాన్వీ మాట్లాడుతూ.. “సౌత్లో పక్కాగా రాసుకునే బౌండ్ స్క్రిప్ట్స్… -
Pan-India: ప్లాన్ చేస్తే పాన్ ఇండియా అవ్వదు: త్రివిక్రమ్
Pan-India: ఇప్పుడు ఏ చిన్న సినిమా మొదలైనా ‘పాన్ ఇండియా’ లెక్కలు వేసుకుంటూ, ఆ హడావిడిలోనే కథలను వెతుక్కుంటున్నారు. భారీ యాక్షన్, రక్తపాతం, ఇతర భాషల నటీనటులను బలవంతంగా ఇరికించి ప్రాజెక్ట్ పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి పాన్ ఇండియా ఫార్ములాలపై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా నిర్మొహమాటంగా, ప్రాక్టికల్గా రియాక్ట్ అయ్యారు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలోని ఆలోచనా విధానాన్ని ప్రశ్నించేలా మారాయి. “మీకున్న… -
Thaman: నాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చింది త్రివిక్రమ్
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (ఏకే-47) సినిమా ప్రెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనదైన శైలిలో ఫన్నీ అండ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనకు ఈ ‘ఆదర్శ కుటుంబం’లో ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చింది త్రివిక్రమ్ గారేనని చెబుతూ ఆయనపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. బయట ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా సరే, ఈ సినిమా కోసం ఆ కుటుంబ వాతావరణాన్ని అర్థం చేసుకుని పనిచేయాల్సిందేనని, ఆ…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!