మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది” నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చింది. మేకర్స్ ఒక బిగ్ సర్ప్రైజ్గా ‘చికిరి’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ని ప్రకటించారు. ఈరోజు (నవంబర్ 5) విడుదల చేసిన ప్రోమో వీడియోలో సాంగ్ బ్యాక్గ్రౌండ్ ట్యూన్ తో పాటు రామ్ చరణ్ యొక్క ఎనర్జిటిక్ హుక్…
The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం "ది ప్యారడైజ్" ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. "దసరా" బ్లాక్బస్టర్ విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ‘రా స్టేట్మెంట్’ గ్లింప్స్ విడుదలతో సినిమా చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డెట్ వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో మళ్లీ స్పీడ్ పెంచుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పవన్ ఫ్యాన్స్లో జోష్ పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ఆయన రాబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఉంది. ఈ సినిమా పవన్ కెరీర్లో మరో బ్లాక్బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ సినిమాకి తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టి…
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కార్తీ కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు తెరమీదకు వచ్చాయి. బాబీ డైరెక్షన్లో రూపొంద పోతున్న సినిమాలో కార్తీక్ కూడా నటిస్తున్నట్లు దాదాపుగా కన్ఫామ్ అయినట్లే. అధికారికంగా ప్రకటించలేదు కానీ, టాలీవుడ్ వర్గాల్లో అందరికీ ఈ విషయం తెలుసు. అయితే, ఇక్కడే ఒక కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. అదేంటంటే, ఈ సినిమా కోసం కార్తీకి ఏకంగా 23 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. వాస్తవానికి, ఇప్పటివరకు కార్తీ తమిళంలో అత్యధికంగా తీసుకున్నది 15…
Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందోచ్.. ఆమె ఎవరో కాదు మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్. అమ్మడికి లక్ మామూలుగా లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కీలక పాత్రలో…
Mirai : మంచు మనోజ్ ఏడేళ్ల తర్వాత భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో నెగెటివ్ రోల్ చేశాడు. కానీ పూర్తి స్థాయి విలన్ పాత్ర కాదు. అయితే ఇప్పుడు మిరాయ్ లో మాత్రం పూర్తిగా విలన్ పాత్రలో జీవించేశాడు. మొదటి షో నుంచే మిరాయ్ టాక్ అదిరిపోయింది. దెబ్బకు సూపర్ హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇందులో మనోజ్ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. హీరో పాత్రకు ఏ మాత్రం సరిపోని విధంగా పవర్ ఫుల్…