Home
Tollywood Latest Updates
Tollywood Latest Updates News
-
Nani: నాని నుండి మరో సర్ప్రైజ్..
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్లో సెకండ్ ర్యాంక్ హీరోలలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నారు. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్, అలాగే సినిమాల నాన్–థియేట్రికల్ మార్కెట్ (OTT + సాటిలైట్) కూడా బాగా స్ట్రాంగ్‌గా ఉండటంతో, నానితో సినిమా చేయాలనుకునే దర్శకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్–ఎమోషనల్ డ్రామా ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 మొదటి భాగం విడుదల కానుంది. ఇందులో… -
Epic Movie Glimpse: ఆసక్తికరంగా ‘ఎపిక్’ గ్లింప్స్.. చూశారా!
Epic Movie Glimpse: ఓటీటీలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న వెబ్‌సిరీస్ #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఇందులో నటించిన నటీనటులు ఎంతటి గుర్తింపు సొంతం చేసుకున్నారో తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్‌లోని పాత్రలతో ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోహీరోయిన్లుగా ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ – వైష్ణవీ చైతన్య కనిపించనున్నారు. వీళ్ల కాంబినేష్లో తెరకెక్కుతున్న… -
Akhanda 2: బాలయ్య మా బలం, మా శక్తి, మా ఆస్తి: బోయపాటి శ్రీను
Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్లో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను స్పీచ్‌తో అదరగొట్టాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇచ్చిన సహకారం వల్లే హైదరాబాదు నుంచి మోదుగూడం వరకు భయపడకుండా, అడ్డంకులు లేకుండా షూటింగ్ పూర్తి చేయగలిగాం అని వెల్లడించారు. బాలయ్య మా బలం, మా శక్తి, మా ఆస్తి అని అన్నారు. READ… -
Raju Weds Rambai : మెగా ఛాన్స్ కొట్టేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీం..
తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా దూసుకెళ్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇప్పుడు మరొక కారణంతో కూడా వార్తల్లో నిలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో సాలిడ్ కలెక్షన్లు అందుకుంటోంది. సక్సెస్ సెలబ్రేషన్స్ మొత్తానికి మూడింతలు పెరిగిపోయేలా ఒక స్పెషల్ గెస్ట్ ఈవెంట్లో హాజరయ్యాడు. అదీ యంగ్ అండ్ మాస్ డైరెక్టర్ కొల్లి బాబీ. Also Read : Tamannaah Bhatia… -
Chiranjeevi: చిరంజీవి ఎమోషనల్ పోస్టు: అనిల్ రావిపూడి ప్రతి క్షణాన్ని ప్రత్యేకం చేస్తారు
మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడిను ప్రశంసిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సెట్స్‌లో స్నేహపూర్వకంగా ఉండే ఆయన స్వభావం, ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా ఉంటుంది అని చిరు పేర్కొన్నారు. అనిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, 2026 సంక్రాంతి కోసం థియేటర్లలో రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను అనిల్‌తో, సినిమా బృందంతో పండగగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అనిల్‌తో కలిసి దిగిన ఫొటోలో చిరంజీవి ఆయనకు… -
Venkatesh: త్రివిక్రమ్ మూవీ వాయిదా?
టాలీవుడ్లో ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోయే చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమా మొదలవడానికి మెగాస్టార్ చిరంజీవి చిత్రం కారణంగా బ్రేకులు పడ్డాయి. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర షూటింగ్ పూర్తి కాకపోవడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. వాస్తవానికి, వెంకటేష్ తన పాత్రను కేవలం పది రోజుల్లో ముగించి త్రివిక్రమ్… -
Varanasi: మ్యూజిక్ అప్డేట్ ఇచ్చిన కీరవాణి
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి, సినిమా ప్రారంభించినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టైటిల్ కానీ, ఏ ఇతర వివరాలు గానీ ముందు వెల్లడించలేదు. ఈ మధ్యకాలంలో రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించిన రాజమౌళి, ఆ ఈవెంట్లోనే ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు, మహేష్ బాబుకు సంబంధించిన ఒక లుక్ కూడా రిలీజ్ చేశారు.… -
Nagachaithanya : నాగచైతన్య కొత్త మూవీ మేకింగ్ వీడియో.. పెద్ద ప్లానే చేశారుగా
Nagachaithanya : యంగ్ హీరో నాగచైతన్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్ గానే తండేల్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఆయన కార్తీక్ దండుతో మైథలాజికల్ సినిమా చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ తో కార్తీక్ చేసిన విరూపాక్ష పెద్ద హిట్ అయిన విషయం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు చైతూతో కూడా అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నాడు కార్తీక్. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నారు అన్నపూర్ణ… -
Akhanda 2: ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని అతిథులా? – సినీ వర్గాల్లో హాట్ టాక్!
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్లో మాస్ ఎంటర్టైన్మెంట్కు బ్రాండ్. అటువంటి హిట్ కాంబో నుంచి వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ పాన్ఇండియా సినిమాపై మొదటి అప్డేట్ నుంచే రేంజ్‌కి మించిన బజ్ క్రియేట్ అయింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టెక్నికల్‌గా కూడా టాప్ టీమ్ పని చేస్తోంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో,… -
Rajamouli : రాజమౌళి సినిమాలో మరో రాముడెవరు?
రాజమౌళి, మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం ఒక పెద్ద ఈవెంట్ చేసి, దానికి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రకటించడమే కాదు, మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో పేరు రుద్రాగా ఉంటుంది, కానీ ఇది రామాయణం ఆధారంగా చేసుకున్న సినిమా అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రాముడి పాత్రతో పాటు హనుమంతుడి పాత్ర…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!